Tag Archives: rajamendri

రోడ్ల పై చెత్త కనిపిస్తే ఉపేక్షించేదిలేదు…

-సామాజికబాధ్యతగా నగర పౌరులు పొడి తడి చెత్త ను విడివిడిగా అందచెయ్యండి -కమీషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిశుభ్రత విషయంలో తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నానని, అయినా కొన్ని చోట్ల రోడ్ లపై చెత్త కనిపిస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించినా ఉపేక్షించేది లేదన్నారు. శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరం లో శానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటరీ సూపర్వైజర్ లతో …

Read More »

కంబాల చెరువు ప్రక్షాళన , అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది…

-అందులో భాగంగా ఆదివారం శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.. -కలెక్టర్, ఎంపి, నగర కమిషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ను పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న ప్రణాళికలపై చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ మిని సమావేశ మందిరంలో ఎంపి మార్గని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత …

Read More »

లే అవుట్ లేవిలింగ్ పనులు పూర్తి చేసే ప్రక్రియ ను జూన్ 21 నాటికి సిద్దం చెయ్యాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు వై ఎస్ ఆర్ నగర్ లే అవుట్ లేవిలింగ్ పనులు పూర్తి చేసే ప్రక్రియ ను జూన్ 21 నాటికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిడదవోలు మునిసిపల్, అనుబంధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనులలో భాగంగా ఉచితంగా స్థలాలు అందించే కార్యక్రమంలో …

Read More »

ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న

-ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వానిది -హోమ్ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషం స్పందన వస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం తాళ్లపూడి గ్రామంలో మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలలో ప్రతీ పేదవారికి ప్రయోజనం జరిగిందని, …

Read More »

మ్యుటేషన్ సవరణలు కోసం అర్హమైనవి 101 దరఖాస్తులు

-కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు , మ్యుటేషన్ దరఖాస్తు లను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత తెలిపారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి మ్యుటేషన్ సవరణలు – తిరస్కరణలు , ఇతర అంశాలపై కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …

Read More »

జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్) జిల్లా ఎన్నికల అధికారి డా.కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో పలు అజెండా అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు …

Read More »

59 మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు) నిర్మాణాలకు 10 కేంద్రాలకు స్థలాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పధకం క్రింద ఆర్.బి.కె.లకు అనుబంధంగా మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు..) నిర్మాణం కోసం జిల్లాలో తొలి ఫేజ్ లో 47 గోడౌన్ లకు గాను 22 చోట్ల పనులు ప్రారంభించామని, రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మల్టీపర్పస్ గోడౌన్లు, జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా నిర్మించనున్న ఏ.ఎమ్.సి సి, బి. ఎమ్.సి.సి. …

Read More »

స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్) జిల్లా ఎన్నికల అధికారి డా.కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో పలు అజెండా అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు …

Read More »

గోపాలపురం సి హెచ్ సి లో సిజేరియన్ కేసులు చెయ్యాలి

-వొచ్చే వారం నాటికి ప్రగతి దిశగా చర్యలు పూర్తి చెయ్యండి -ఆసుపత్రిలో ఆరోగ్య శిశువుల ప్రసవాలకు చొరవ తీసుకోండి -తదుపరి ఆకస్మిక తనిఖీలో ఇదే తీరు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం సి హెచ్ సి పరిధిలో ఉన్న పి.హెచ్.సి. లకు చెందిన సిజెరియన్ డెలివరీ కేసులు తప్పనిసరిగా ఆసుపత్రి లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ …

Read More »

ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం…

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో మహిళలు అభవృద్ధికి, ప్రజల సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాళ్లపూడి గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మం త్రి పాల్గొన్నారు. ఈ సందర్బం గా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి …

Read More »