-ఈరోజు వరకు జరిగిన ప్రతి బిల్లు అప్లోడ్ చెయ్యండి -డిప్యూటీ ఈ ఈ, పీడీ ద్వారా ఈ ఈ లు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి -కలెక్టర్ డా. కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 24 వరకు చేసిన ప్రతి పని చెల్లింపులు జరిగినవి, జరగవలసి ఉన్నవి కూడా ఎన్ ఐ సి, టి సి ఎస్ లాగిన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ …
Read More »Tag Archives: rajamendri
తొలి ఫేజ్ లో 46 గోడౌన్ లకు గాను 24 చోట్ల పనులు రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించాం.. డా.. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పధకం క్రింద ఆర్.బి.కె.లకు అనుబంధంగా మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు..) నిర్మాణం కోసం జిల్లాలో తొలి ఫేజ్ లో 46 గోడౌన్ లకు గాను 24 చోట్ల పనులు ప్రారంభించామని, రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మల్టీపర్పస్ గోడౌన్లు, జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా నిర్మించనున్న ఏ.ఎమ్.సి సి, బి. ఎమ్.సి.సి. …
Read More »జిల్లాలో భూముల రీసర్వేకు సంబంధించిన 270 గ్రామాల్లో పి ఓ ఎల్ ఆర్ పూర్తి అయ్యింది
-కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన 272 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ లో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ కి జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత వివరించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష …
Read More »వైద్య & ఆరోగ్య శాఖ లో ఎంపికైన పోస్టుల భర్తీకి తాత్కాలిక ఎంపిక జాబితా…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ కోటాలో వైద్య & ఆరోగ్య శాఖ లో ఎంపికైన పోస్టుల భర్తీకి తాత్కాలిక ఎంపిక జాబితాను వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందని జిల్లా క్రీడ ప్రాధికారా సంస్థ, రాజమహేంద్రవరం చీఫ్ కోచ్ డి. ఏం ఏం. శేషగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ ఎన్ ఓ /ఫార్మా సిస్టు, జనరల్ డ్యూటీ అటెండెంట్/ లాబ్ టెక్నిషియన్స్ పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటా లో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితా పై ఎటువంటి అభ్యంతరాలు …
Read More »ఈ నెల 26న జిల్లాలోని 15 కోర్టు లలో జాతీయ లోక్ అదాలత్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 15 కోర్టు లలో ది.26.06.2022 న (ఆదివారం) జాతీయ లోక్ అదాలత్ (వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్) విధానములో నిర్వహించడం జరుగు తుందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఈ దిగువ తెలిపిన కోర్టు …
Read More »గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…
-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -ప్రతి రెండు మాసాలకొకసారి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. -ప్రతి మూడు మాసాలకు ఒకసారి డివిజన్ పరిధిలోని స్కానింగ్ సెంటర్లు కమిటీ తనిఖీ చేస్తుంది.. -ఆర్డీఓ చైతన్య వర్షిని రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో ఏ. చైతన్య …
Read More »రాష్ట్రం లో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది.
-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత తాళ్ళ పూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. మంగళవారం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కరోనా …
Read More »రాష్ట్రంలో వైద్య చేయించుకోలేక అనారోగ్యం బాధపడుతున్న నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు సిఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నాం…
-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో వైద్య చేయించు కోలేక అనారోగ్యం బాధపడుతున్న నిరుపేద ప్రజలకు వై.ఎస్. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరు మంత్రి క్యాంప్ కార్యాలయం లో ముఖ్యమంత్రి సహాయ నిధి పధకం ద్వారా వచ్చిన 96 మంది లబ్ధిదారులకు వైద్యం చేయించుకొనే నిమిత్తం రూ 49 లక్ష ల 33 వేల 500 …
Read More »“యోగ ఫర్ హ్యుమానిటీ” నినాదంతో యోగా దినోత్సవం
-అజాదికా అమృత్ మహోత్సవ్ వేళ ఘనంగా యోగా దినోత్సవం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం జవహర్ లాల్ నెహ్రూ రోడ్ లోని ఫంక్షన్ హాల్ తూర్పు గోదావరి జిల్లా చేపట్టిన 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ ఏమ్. షర్మిలా రెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ …
Read More »ఓటీఏస్ కి సంబంధించిన 1700 డాక్యు మెంట్లు పూర్తి చెయ్యాలి
-హౌసింగ్ సంబందించిన 18% స్టేజ్ కన్వర్షన్ సాధించారు -స్టేజ్ కన్వర్షన్ లక్ష్యాల ను రెండంకెల నుంచి మూడంకేలు చేరుకోవాలి -జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాజమండ్రి డివిజన్ కు చెందిన 1510, కొవ్వూరు డివిజన్ కు చెందిన 189 డాక్యుమెంట్లు ఆయా మండలాలు అందచెయ్యడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సి.హెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు, జగనన్న గృహ నిర్మాణాల స్టేజ్ …
Read More »
Prajavartha Online Telugu News