రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పుగోదావరిజిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కోర్టు నిర్వహించారు. మొదటి రోజు బుధవారం 27 కేసులకు గాను 14 కేసులు పరిష్కరించడం జరిగింది. మిగిలిన 13 కేసులు తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేయడం జరిగింది. రెండవ రోజు గురువారం 23 కేసులకు సంబంధించి …
Read More »Tag Archives: rajamendri
పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామములో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో దానిని పరిశీలించుటకు జిల్లా మలేరియా అధికారి జి.వీర్రాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజు రావడం జరిగినది. ఆ డెంగ్యూ కేసు వివరాలను సీతానగరం PHC హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు మలేరియా అధికారి కి వివరించుట జరిగినది. అనంతరం సబ్ యూనిట్ అధికారి రాజు ఆ కేసు చుట్టుపక్కల పరిసరాలను, దోమల ఆవాస ప్రాంతాలను పరిశీలించుట జరిగినది. జిల్లా …
Read More »మూడు రోజుల పర్యటనలో జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు లకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు, ఆర్డీవో లు అమలాపురం వసంత రాయుడు రామచంద్రపురం పి సింధు సుబ్రహ్మణ్యం …
Read More »జగనన్న తోడు పై కలెక్టర్లతో సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో ఈ సేవ సర్వీసులు హౌసింగ్ క్రిటికల్ గ్యాప్స్, రైస్ కార్డు లు సర్వీస్ రిక్వెస్ట్ లు మ్యుటేషన్ టైటిల్ జగనన్న తోడు పై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రైస్ కార్డ్స్ కోసం 266 అభ్యర్థులను రాగా అర్హులైన 215 మందికి కార్డులు జారీ చేశామన్నారు. సర్వీస్ రిక్వెస్ట్ సంబంధించి 5865 మంది ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం …
Read More »గోడౌన్ నిర్మాణం కోసం 50/25 సెంట్లు భూమిని గుర్తించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెరవలి, కొవ్వూరు పరిధిలో మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణం కోసం 50/25 సెంట్లు భూమిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో పెరవలి, కొవ్వూరు తహశీ్దార్లు తో సంబంధించిన ల్యాండ్ రికార్డుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా, కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల (గోడౌన్) ఏర్పాటు కోసం జిల్లాలో వివిధ మండలాల్లో గోడౌన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రైతులకు అనువు …
Read More »పి.ఎం.ఎ.వై. ( పట్టణ ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళ పధకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి.ఎం.ఎ.వై. ( అర్బన్ ) పేదలందరికీ ఇళ్ళు- నవరత్నాలు పథకం ద్వారా జి +3 విధానం లో షియర్వాల్ టెక్నాలజీ ద్వారా 2,62,000 ఇళ్ళను నిర్మించియున్నారు. వై ఎస్ ఆర్ జగనన్న నగర్ కార్యక్రమం లో తూర్పుగోదావరి జిల్లా నందు కట్టబడుచున్న మొత్తం 6304 ఫ్లాట్లు రాజమహేంద్రవరం ఫేజ్- I లో బొమ్మూరు -2528, తొర్రేడు – 896 , మోరంపూడి డి బ్లాక్ -224, వడ్డేదర కాలనీ – 256 ప్లాట్లు , …
Read More »జిల్లాలోని 29 సచివాలయాల్లో కొత్తగా ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ప్రారంభించాం…
-రాజమండ్రి డివిజన్ లో 27, కొవ్వూరు డివిజన్ లో రెండు -త్వరలో మరిన్ని సచివాలయల పరిధిలో ఆధార్ సేవలు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ని 29 గ్రామ / వార్డు సచివాలయాలలో ఆధార్ నమోదు సవరణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవి లత గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని 9 మండలాలు పరిధిలో ఈ 29 కేంద్రాలలో ఆధార్ కు సంబందించిన నమోదు , …
Read More »మెరుగైన సమాజం కోసం, వారి సమస్యలు పరిష్కారానికై మనం కలిసి నడుద్దాం…
-మా పరిధిలో ఉండే కేసులుకి తప్పకుండా పరిష్కారం చూపుతాము -బాధితుల వద్దకే వొచ్చి సమస్య విని, పరిష్కారం చూపడానికే జిల్లా పర్యటనకు వస్తున్నాం… -కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మానవీయ విలువలు కాపాడడం కోసం ప్రజల కష్టాలను వారి వద్దకే వొచ్చి సమస్యలను వారి కోణం నుండి వినడం ద్వారా పరిష్కారం కోసం జిల్లా పర్యటన చేస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి తెలియచేశారు. బుధవారం రాజమహేంద్రవరం సబ్ …
Read More »స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై కార్యశాల…
-ఫిర్యాదుల పరిష్కారంలో సానుకూలత దోరణి చూపాలి -జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ స్పందన ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో స్పందన లో వచ్చిన ప్రజల అర్జీలు పరిష్కారం పై జిల్లా స్థాయి అధికారులకు స్పందన గ్రివెన్స్ వేబ్సైట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ …
Read More »తాళ్లపూడి జెడ్పీ హై స్కూల్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు
-రూ.176 లక్షలతో 15 అదనపు తరగతులు -లబ్దిదారులు లే అవుట్ లలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలి -ఎప్పటికప్పుడు ఇంటి నిర్మాణ చెల్లింపులు జమ చేయడం జరుగుతోంది -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదేవరపేట గ్రామం లోని హౌసింగ్ లబ్దిదారులు ఇంటి నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. బుధవారం తాళ్లపూడి మండలం అన్నదేవర పేట లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా . మాధవీలత మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News