-క్షేత్ర స్థాయి లో పర్యటించి అధికారులకు సూచనలు జారీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరదలు కారణంగా ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణ ఆస్థి నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం మద్దూరు లంక గ్రామంలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మద్దూరు లంక గ్రామంలో వరద ప్రభావం మూలంగా గట్ల పరిస్థితి పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద …
Read More »Tag Archives: rajamendri
లబ్ధిదారుల గృహ నిర్మాణాలు ఇసుక కొరత వలన ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల, లబ్ధిదారుల గృహ నిర్మాణాలు ఇసుక కొరత వలన ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదని జే పీ. పవర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పది రీచ్ లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వీటికి సంబంధించి జెపి పవర్ వెంచర్ వారు రీచ్ లకు సంబంధించి …
Read More »వరద సమయం లో తాగు నీటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి
-కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరికి వరద, గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కారణం గా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ వాటర్ వర్క్స్,ధవళేశ్వరం లోని వాటర్ వర్క్స్ పనులను ఆయన పరిశీలించారు. రెగ్యులర్ గా చేసే క్లోరినేషన్ ప్రక్రియ,శుద్ధి చేస్తున్న ప్రక్రియ, త్రాగునీరు సరఫరా చేసే దశలను క్షుణ్ణం గా పరిశీలించారు. …
Read More »నియోజక వర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలన్నింటిని గుణాత్మకంగా సాధించడానికి నియోజక వర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్లాగ్‌షిప్ (ప్రభుత్వ ప్రాధాన్యత) కార్యక్రమాలు, నాడు- నేడు, గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరు, గృహనిర్మాణ కార్యక్రమాలు (పేదలందరికీ ఇల్లు) మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారికి సమర్థవంతంగా అందించాల్సి ఉందన్నారు. ఆ దిశలో క్షేత్ర స్థాయిలో సచివాలయ …
Read More »నూతన ఆవిష్కరణ లకు యువత అడుగులు వేయాలి
-దేశ, రాష్ట్ర ప్రగతి కోసం వారి ప్రతిభా పాటవాలు చాటాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోతా లోకనాధ్ అనే విద్యార్థి వాతావరణ పరిస్థితులపై రోడ్డు ప్రమాదాల నివారణ పై కనుగొన్న నూతన ఆవిష్కరణ ఆసక్తి కలిగించినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసిన కోతా లోకనాధ్ తాను రూపొందించిన యాప్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, యువత వారిలో ఉన్న …
Read More »సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి..
-స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ నీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాలువలోనే పరిష్కరించాలి -ఈ రోజు స్పందనలో 137 ఫిర్యాదులు అందాయి -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలు నందు ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జేసీ సి.హెచ్. శ్రీధర్, సంబంధిత అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ …
Read More »గోదావరి కి వరదలు, వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం .. ఆర్డీవో మల్లిబాబు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాలు, విపత్తు నివారణ శాఖ హెచ్చరికల మేరకు కొవ్వూరు డివిజన్ స్థాయి సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్, వ్యవసాయ అధికారులతో వరదల సమయంలో గోదావరీ బండ్స్ వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాలు, తీసుకోవలసిన ముందస్తు చర్యలపై రూపొందించిన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎర్ర కాలువ కు సంబందించి సమావేశంలో అధికారులు …
Read More »జిల్లాలో 331 మంది సంక్షేమ, ఎడ్యుకేషన్ కార్యదర్శులకు సర్వీసు క్రమబద్దకరణ చేశాం
-అర్హులకు పథకాలు అమలు చేయడం లో ఖచ్చితత్వం, విధుల్లో జవాుదారీతనం ఉండాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు వారి గ్రామా ల్లో సుపరిపాలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక స్పందన హాల్లో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తో కలిసి సంక్షేమ కార్యదర్శుల, ఎడ్యుకేషన్ కార్యదర్శులకు సర్వీస్ క్రమబద్ధీకరణ చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. …
Read More »జూలై 11 నుంచి జూలై 24 వరకు పక్షం రోజుల పాటు జనాభా స్థిరికరణ పక్షం
-ప్రపంచ జనాభా పై అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లోకి -డి ఎం హెచ్ వో డా.స్వర్ణలత అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : 2022.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ” అందరికీ నిలకడగల భవిష్యత్తు వైపు – అవకాశాలను వినియోగించుకోవడం, హక్కులకు భరోసా, అందరి ఎంపికలకు అవకాశాలు “అనే నినాదంతో జరుపుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఆర్. స్వర్ణలత తెలిపారు. శనివారం సాయంత్రం అనపర్తి మండలం కుతుకులూరు పి హెచ్ సి లో ఐ ఈ సి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …
Read More »వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 4 వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ
-రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ శాప్ లీగ్ టోర్నమెంట్ జిల్లా స్థాయి ఎంపికల దరఖాస్తు ల ఆహ్వానం -జిల్లాలో యోగా శిక్షకుల నియామకం కోసం ధరఖాస్తు ఆహ్వానం -జిల్లా క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి, యోగ శిక్షకుల పోస్టులు భర్తీకి, రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News