Tag Archives: rajamendri

ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, ఆ మేరకు జిల్లాలో  ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో ఉత్తమ వైద్య సేవలు అందచేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ చేతులమీదుగా శాలువ, మెమంటో అందచేసి సన్మానించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం క్రింద …

Read More »

విద్యకు వైకల్యం, ఆర్థిక స్థోమత అడ్డుకారాదు

-విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను పెంచుకోవాలి -ఇద్దరు దివ్యాంగులకు లాప్ టాప్ లు అందుచేత -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులను అభ్యశిస్తూ తమ ప్రతిభా నైపుణ్యాలతో ప్రస్తుత సమాజంలో పోటీని ఎదుర్కొని నిలవాలన్నదే ప్రధాన లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యనిస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు సమావేశ మందిరం స్పందన కార్యక్రమంలో రూ.70 వేల రూపాయలు విలువ గల …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యావస్థను ఏర్పాటు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

-అర్హులైన లబ్ధిదారులందరికీ వారి ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తున్నాం. -రాష్ట్ర హోం మంత్రి, డా. తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ , సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వారి ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని రాష్ట్ర హోం మం త్రి, డా. తానేటి వనిత అన్నారు. కొవ్వూరు 15 వ వార్డు రామాలయం వద్ద సోమవారం గడప గడపకు మ న …

Read More »

కలెక్టరేట్ లో జనవరి 9 సోమవారం స్పందన కార్యక్రమం

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 9వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, క్షేత్ర స్థాయి స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో న జనవరి 9 న జరిగే స్పందన కార్యక్రమం లో అర్జి దారులు తమ స్పందన అర్జీలు అందించ వొచ్చు అని తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి కాకుండా, వారి పరిధిలోని గ్రామ/ …

Read More »

ఓటర్ ఐడి ని స్పెషల్ ఆధార్ అనుసంధానం చేయడం కోసం 1559 పోలింగ్ కేంద్రాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆదివారం ఓటర్ ఐడి ని స్పెషల్ ఆధార్ అనుసంధానం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1559 పోలింగ్ కేంద్రాల ద్వారా 9,800 మంది డేటా, గరుడా యాప్ ద్వారా 4,234 మంది డేటా అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఉన్న 15,52,268 మంది ఓటర్ల లో 10,89,114 మంది ఆధార్ వివరాలుతో …

Read More »

ఎ.పి.పి.ఎస్.సి గ్రూప్-1 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగాయి

-జిల్లాలో 23 కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు ధరఖాస్తు -ఉదయం 5,407 (68. 05%) మంది,  మధ్యాహ్నం 5,378  (67.68 %)మంది హాజరు -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షలను అత్యంత ప్రశాంతంగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిర్వహించినట్లు జిల్లా కలెక్టరు కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల తీరును కలెక్టర్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల లోను, …

Read More »

ప్రజల విశ్వాసంతోనే వ్యాపార అభివృద్ధి

-రాజమండ్రిలో ‘ఈట్ స్ట్రీట్’ ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నగరానికి కొత్త శోభ, సరికొత్త సంస్కృతిని ఈ ‘ఈట్ స్ట్రీట్’ తో నగర ప్రజలకు పరిచయం చేస్తున్నామని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాలకు ఆనుకుని ఉన్న వీధిలో ‘అర్బన్ ఫుడ్ ప్లాజా’ పేరుతో ఈట్ స్ట్రీట్ ను ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, కమిషనర్ కే …

Read More »

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న తోడు, వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా, హౌసింగ్ రుణాల పంపిణీ పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మేరకు లక్ష్యాలను సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై డిఆర్డీఏ, పశు సంవర్ధక శాఖ అధికారులతో వివిధ పథకాల అమలు పై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల నిర్మాణా లకోసం అదనపు …

Read More »

భూ రక్షా పథకం యొక్క పత్రాలు పంపిణీ చేసి సంపూర్ణ నివేదిక ఇవ్వాలి…

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : భూ యజమానులకు సత్వరమే భూ హక్కు, భూ రక్షా పథకం యొక్క పత్రాలు పంపిణీ చేసి సంపూర్ణ నివేదిక ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం అనపర్తి మండలం రామవరం గ్రామంలో జగనన్న భూ హక్కు, భూ రక్షా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, అనపర్తి మండలంలోని రామవరం గ్రామంలో పంపిణీ చెయ్యవలసిన 692 భూ హక్కు పత్రాల లో 506 పత్రాలు …

Read More »

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో శుక్రవారం హై కోర్టు జడ్జ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్  జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ కార్యాలయమును వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. వెంకట జ్యోతిర్మయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. …

Read More »