-జిల్లాలో 342 కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు పరీక్ష వ్రాసేందుకు ఏర్పాట్లు సిద్దం. -మొదటి పేపరుకు ఉ.9.45 లోపు 2వ పేపరుకు మ. 1.45 లోపు హాజరు కావాలి -మొబైల్, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడం నిషేదం -డిఆర్వో.. జి. నరశింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదిన నిర్వహించబోయే గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు కె. మాధవీలత స్పష్టమైన ఆదేశాలు …
Read More »Tag Archives: rajamendri
ఇకపై ప్రతిరోజూ స్పేషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు
-వారి వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుంది -ఎవరినైనా బయటకు వెళ్లి పరీక్షలు చేసుకోమని అంటే ఫిర్యాదు చేయండి -ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం ….. – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తరచుగా కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పై ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ మాధవీలత కొవ్వూరు సి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ …
Read More »అమరావతి నుంచి జూమ్ కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధిలోని ఎస్సీ నివాస ప్రాంతాల్లో స్మశాన వాటికల కోసం 55 గ్రామాల్లో 25.55 ఎకరాలు లకు గాను 51 గ్రామాల్లో 24.48 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాల రావు అమరావతి నుంచి నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ కి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ …
Read More »అధికారులు మధ్య సమన్వయం కీలకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి పర్యటన అత్యంత విజయవంతం కావడం అధికారులు మధ్య సమన్వయం కీలకం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అధికారులతో సి ఎం పర్యటన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జనవరి 3 వ తేదీ మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారు అవ్వడం …
Read More »రీ సర్వే పురోగతి లో ప్రగతి సాధించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మూడు మండలాలకు చెందిన రెండో దశ తొమ్మిది గ్రామాల్లో 16557.57 ఎకరాల్లో రీ సర్వే పురోగతి లో ప్రగతి సాధించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి రాజమండ్రీ డివిజన్ పరిధిలోని రాజానగరం, రంగంపేట, గోకవరం మండల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాజనగరం పరిదిలో. ఐదు గ్రామాలు, రంగంపేట లో మూడు గ్రామాల్లో, గోకవరం లో ఒక గ్రామంలో …
Read More »కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందచేసి విక్రయాలు పూర్తి చేసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు వారి వద్ద ఉన్న ధాన్యంను వెంటనే కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందచేసి విక్రయాలు పూర్తి చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అంచనా వేసిన వరి సేకరణ 3.23 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ రోజు న (30.12.2022) 1192.960 మెట్రిక్ టన్నులధాన్యం సేకరణ జరిగినది మరియు ఇప్పటివరకు 41209 మంది రైతుల నుంచి 2,33,667.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని …
Read More »నిరుపేదలను ఉన్నతులుగా చేయాలన్నదే సీఎం జగన్ ఆశయం
-ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో టాబ్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద విద్యార్థులను ఉన్నతులుగా రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ టాబ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అధ్యక్షత …
Read More »టికె విశ్వేశ్వర రెడ్డి దీక్ష విరమణ
-గోదావరీ నది పరిరక్షణ కు చేసే సిఫార్సు లను ఎపి పేపర్ మిల్లు యాజమాన్యం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం.. -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది జలాలు కలుషితం కాకుండా చూడాలని గత 45 రోజులుగా గోదావరీ నది జలాలు పరిరక్షణ సమితి అధ్యక్షుడు టికే విశ్వేశ్వర రెడ్డి, బర్రె కొండబాబు ల దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింప చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పేపర్ …
Read More »సమర్ధవంతంగా పనితీరు చూపడానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పురోగతి, ఆరోగ్య పరిరక్షణపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మరింత సమర్ధవంతంగా పనితీరు చూపడానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రీసర్వే భూహక్కు, రక్షా పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ల వారి జిల్లాల వారీగా ప్రగతి పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు వెలగపూడి నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వీడియో …
Read More »పెన్షన్ పెంపు పంపిణీ….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3 న రాజమహేంద్రవరం లో నిర్వహించే పెన్షన్ పెంపు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ లతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క …
Read More »
Prajavartha Online Telugu News