రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యములో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను స్థానిక సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్, విద్యుత్ భవన్, రాజమహేంద్రవరం వారి కార్యాలయం / ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్, రాజమహేంద్రవరం, కాకినాడ, జగ్గంపేట, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం కార్యాలయములలో జనవరి నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించటం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందని పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ …
Read More »Tag Archives: rajamendri
రైల్వే శాఖలోనే ‘వందే భారత్’ రైలు సరికొత్త సంచలనం
-ఇదొక శుభ పరిణామం -ఉత్తర కాశీ నుండి దక్షిణ కాశీకి కూడా బుల్లెట్ ట్రైన్ అవసరం ఉంది -కోస్తా ఏరియాలో కొత్త లైన్లు, కొత్త రైళ్ళు మరిన్ని రావాలి -ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు -రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుండి సికింద్రాబాదు కు ‘వందే భారత్’ హై స్పీడు బుల్లెట్ రైలు సేవలు అందించిన ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ …
Read More »సాంకేతిక పరిజ్ఞానం 4జి, 5 జి ఆధునీకరణ లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అనుమతులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : టెలికాం రంగంలో నూతనంగా రానున్న సాంకేతిక పరిజ్ఞానం 4జి, 5 జి ఆధునీకరణ లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో 4 …
Read More »యంపి. మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
-సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు వేణుగోపాల్, తానేటి వనిత, కలెక్టరు మాధవీలత, యం.పీ భరత్, ఇతర ప్రజాప్రతినిధులు. -జిల్లా స్థాయి సంక్రాంతి వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాల్.. -సంప్రదాయ పిండి వంటలు అరిసేలు, జంతికలు వండిన హోం మంత్రి వనిత, కలెక్టరు మాధవీలత -అలరించించిన సాంస్కృతి ప్రదర్శనలు, ముగ్గులు పోటీలు, బోగి మంటలు, కోలాటం, ఇతర సాంప్రదాయ నృత్యాలు -సాంప్రదాయ ఎడ్లబండి పై సవారి చేసిన మంత్రులు, యంపి, కలెక్టరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతికీ సంప్రదాయాలకు …
Read More »సంక్రాంతి పండుగ సందర్భంగా జంతు హింస నిరోధక చట్టం అమలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా జంతు హింస నిరోధక చట్టం అమలు చేయాలని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కోడి పందాలు నిర్వహించుట – పాల్గొనుట చట్ట రీత్యా నేరం ప్రచారాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జంతు హింస ను అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన …
Read More »జిల్లా జడ్జి ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ తదితరులు …
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు జడ్జి గా నియమిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వం లోని కొలిజయం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు. గురువారం సాయంత్రం జిల్లా జడ్జి బంగ్లా లో కలెక్టర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో జిల్లా …
Read More »పిల్లలు విషయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ప్రాథాన్యతా భవనాల నిర్మాణాలను మరింత వేగవంతం చేస్తున్నామని, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు, పౌష్టికాహార లోపం ఉన్న కౌమార బాలికలు, గర్భణీలు, పిల్లలు విషయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టరు డా. కె. మాధవీలత తెలిపారు. గురువారం విజయవాడ లోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, ఆరోగ్యం, పాఠశాలలు, పంచాయితీరాజ్ తదితర శాఖల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ …
Read More »ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమేరకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ చైర్మన్ ఏ. మల్లిఖార్జున రెడ్డి,ఎండి సిహెచ్.ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో సుమారు 46 లక్షలతో నిర్మించిన డిస్పెన్సరిని రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, ఎండి సిహెచ్. ద్వారాకా తిరుమలరావు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబో, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ …
Read More »మొబైల్ డెలివరీ వాహనం తో జరిగే నిత్యావసర సరుకుల పంపిణీ లో పారదర్శకత ఉండాలి
-ప్రజా పంపిణీ వ్యవస్థ లో ఏం డి యూ యూనిట్ ను తనిఖీ చేసిన కలెక్టర్ -భూ హక్కు పత్రాల పంపిణీ త్వరిత గతిన పూర్తి చేయాలి -దేవరపల్లి లోని బందాపురం గ్రామంలో బయో డీజిల్ బంక్ స్థల పరిశీలన -జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాపంపిణీ ద్వారా జరిగే నిత్యావసర సరుకుల పంపిణీ జవాబుదారీ తనం తో కూడి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం దేవరపల్లి మండలంలో …
Read More »జిల్లాలో 2022-23 లో జగనన్న తోడు రుణాలు రూ.606 లక్షలు
-వడ్డీ రాయితీ గా విడుదల చేసిన రూ.71.87 లక్షలు -జగనన్న తోడు రుణాలు చెల్లించడం ద్వారా తిరిగి రుణాలు పొందవచ్చు -కలెక్టర్ కే. మాధవీలత -ఎంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న తోడు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు అందచేసే వడ్డీ రాయతీ ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి లోని సి ఎం క్యాంపు …
Read More »
Prajavartha Online Telugu News