-జిల్లాలో నాలుగు వేల మందికి వైఎస్సార్ ఆసరా, చేయూత లబ్ది కల్పిస్తున్నాం.. -కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలలో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు పాడి గెేదలను పంపిణీ చేసి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన రైతులకు స్వయం సహాయక సంఘాల మహిళలకు గురువారం కంకిపాడు మార్కెట్ యార్డు నందు జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాడిగెేదలను …
Read More »Tag Archives: rajamendri
2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ వారు ఈ సంవత్సరము నిర్వహించుచున్న 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ అండర్ 19 యూత్ బాలురకు చాంపియన్ షిప్ పద్దతిలో మొదటగా జిల్లా స్థాయిలోను, తదుపరి రాష్ట్రస్థాయిలోను ఈ పోటీలు నిర్వహించుటకు తగు చర్యలు తీసుకొనియున్నారు. కావున 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ ఈ నెల ది.22.01.2023 తేదిలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కాకినాడ జిల్లా, …
Read More »నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
-గణతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రోజులు క్రీడా పోటీలను నిర్వహిస్తాం -ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి -కలెక్టర్ కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని , దేశ భక్తి ప్రతిబంభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలపై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, అదనపు ఎస్పీ రజనీ …
Read More »పౌర సేవలు సగటున ప్రతి రోజూ 91.19 సేవలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయలు ద్వారా అందచేస్తున్న పౌర సేవలు సగటున ప్రతి రోజూ 91.19 సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లతో రెవెన్యూ, రీ సర్వే, జాతీయ రహదారులు, హౌస్ సైట్స్, స్పందన, జీ జి ఎం పి , పౌర సేవలు పై వెలగపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, …
Read More »ఘనంగా వేమన జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం, మానవ సంబంధాలుపై వేమన పద్యాలు రాసి 350 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఆదర్శప్రాయం గా నిలుస్తున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో యోగి వేమన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, సమాజం లోని రుగ్మతలను ధైర్యంగా చాటిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మానవతా ధర్మం, సర్వమానవ సమానత్వం, కుల విచక్షణ …
Read More »ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళిక సిద్ధం చెయ్యండి
-ఎంపీడీఓ – హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి -ప్రతి వారం రెండు రోజులు హౌసింగ్ పై రివ్యూ చెయ్యడం జరుగుతుంది -కలెక్టర్ మాధవీలత -సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి లక్ష్యాలు నిర్దేశించాలి.. జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 59,850 ఇళ్ళ నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13785 ఇళ్ళు నిర్మాణం చేసి మంచి పురోగతి సాధించారని కలెక్టర్ డా కె. మాధవీలత అభినందించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం రాత్రి హౌసింగ్ పై సూక్ష్మ స్థాయి …
Read More »అర్చరిలో వర్రీ జేష్ణ ప్రతిభ అబ్బుర పరిచింది
-మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అభినందనలు -నాకు స్ఫూర్తి నిచ్చిన కలెక్టర్ మేడం: వర్రీ జేష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారి వర్రీ జేష్ణ జాతీయ ఆర్చరీ అండర్ -9 విభాగం లో నిర్వహించిన నాలుగు అంశాల్లో పతకాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి తాను సాధించిన పతకాలు కలెక్టర్ వద్ద ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »జనవరి 18 నుంచి 24 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు
-ప్రతి ఒక్కరికి రహదారి భద్రత పై కనీస అవగాహన అవసరం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రత వారోత్సవాల ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువత, వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఈరోజు నుంచి నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు, గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జాతీయ రహదారి భద్రతా …
Read More »ఎల్ పి ఎం ద్వారా భూ రికార్డుల రక్షణ
-భవిష్యత్తులో భూముల సమస్య లేకుండా రీ సర్వే ద్వారా సాకారం -కలెక్టర్ మాధవీలత పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ద్వారా భూ రికార్డులకు శాశ్వత హక్కు నిర్ధారణ చేయడం రీ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం పెరవలి గ్రామంలో జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా రీ సర్వే డ్రోన్ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, …
Read More »అభివృద్ధి పనులు పై సమీక్షా సమావేశం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి సమీక్ష లో చేపట్టవలసిన పెండింగ్ పనులు, ప్రతిపాదించే పనులపై నియోజక వర్గాల వారిగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించామని హోం మంత్రి డా తానేటి వనిత, ఎంపి మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం హోం మంత్రి డా. తానేటి వనిత అధ్యక్షతన సిఎం తో జరిగే సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, అభివృద్ధి పనులు …
Read More »
Prajavartha Online Telugu News