Tag Archives: rajamendri

జగనన్నకుచెబుదాం” (జెకెసి 1902) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు చేసుకోవచ్చు

-సోమవారం కలెక్టర్ కార్యాల యం లో 220 దరఖాస్తులు. -అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు. -ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుం డా అధికారులు అర్జీలను పరి ష్కారం చెయ్యాలి. -అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాం. -శాఖా పరమైన కోర్టు కేసులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకుచెబుదాం (జెకెసి) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు …

Read More »

మహా సూర్య యజ్ఞం పోస్టర్ ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రథసప్తమి సందర్భంగా జనవరి 27వ తేదీ సాయంత్రం3- 30 నిమిషాలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ నందు మహా సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ IAS పోస్టర్ ఆవిష్కరించారు. కమిషనర్  దినేష్ మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులకు ప్రణవ సంకల్ప యోగ సమితి వారి సహకారంతో మొదటి విడత ప్రాథమిక యోగ శిక్షణ కార్యక్రమం ముగిసింది అదేవిధంగా పిల్లలందరూ సూర్య నమస్కారాన్ని ప్రతి దినం పాటిస్తున్నారని తెలియజేయడానికి …

Read More »

ఆర్టిసి ఉద్యోగుల సేవలు ఆదర్శంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టిసి ద్వారా అత్యధికంగా ప్రజలను ఒక చోట నుంచి మరొక చోటుకు చెర్చే సేవలో ఆర్టిసి ఉద్యోగుల సేవలు ఆదర్శంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టిసి కార్యాలయంలో ఆదివారం 34 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టిసి డ్రైవర్లకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి కే వి కృష్ణా …

Read More »

కలెక్టరేట్ లో జనవరి 23 సోమవారం స్పందన కార్యక్రమం

-కలెక్టరేట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ నవీకరణ కేంద్రం -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 23వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, క్షేత్ర స్థాయి స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో న జనవరి 23 న జరిగే స్పందన కార్యక్రమం లో అర్జి దారులు తమ స్పందన అర్జీలు అందించ వొచ్చు అని …

Read More »

రాజానగరం మండలం సంపత నగరంలో కలెక్టర్ పర్యటన

-ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన నలుగురి ఇళ్ళ ను సందర్శించిన కలెక్టర్ -స్వచ్ఛధంగా ముందుకు వచ్చి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోండి -కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.. -కలెక్టర్ మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సొంత ఇంటి కల సాకారం ప్రయత్నం తో మాత్రమే సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక సంపత నగరం లోని జగనన్న లే అవుట్ ను డి పి వో జగదంబ తో కలిసి …

Read More »

హెల్మెట్ ధరించి ర్యాలీ లో పాల్గొన్న జక్కంపూడి రాజా

-ర్యాలీ ఆర్టీవో కార్యాలయం – సెంట్రల్ జైల్ – నందన్ గని రాజు సెంటర్ – తాడి తోట – ఆర్టిసి బస్ స్టాండ్ – మోరంపూడి జంక్షన్ – సర్వీస్ రోడ్ మీదుగా – లాలాచెరువు జంక్షన్ – ఆర్టీవో కార్యాలయం వరకు -రహదారి భద్రతా స్లోగన్స్ తో నిర్వహించిన ర్యాలీ -రహదారి భద్రత మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించండి -అతివేగం ప్రమాదకరం.. ట్రాఫిక్ నియమాలు పాటించాలి. -ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారుల భద్రత పై కనీస …

Read More »

జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను లారీ ఓనర్స్ అసోసియేషన్ హల్, మోరంపూడి D Mart వెనుక, రాజమహేంద్రవరం నిర్వహించడం జరిగింది. డి టి సి కె యస్ ఎమ్ వి కృష్ణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరం: జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి,  ప్రమాదాల నివారణకు అనేక సూచనలు …

Read More »

నల్సా వారి లైంగిక దాడి లేదా ఇతర నేరాలకు గురైన మహిళా బాధితులకి పరిహార పథకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి వారి ద్వారా బాధితురాలికి “నల్సా వారి లైంగిక దాడి లేదా ఇతర నేరాలకు గురైన మహిళా బాధితులకి పరిహార పథకం, 2018” ద్వారా అక్షరాల నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 357-A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నేరం …

Read More »

జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2023 ఏడాదిని అంతర్ రాష్ట్రీయ చిరు ధాన్యాల సంవత్సరంగా భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించు కోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రబీ లో ఈ పంట నమోదు, పౌర సరఫరాల, పశు సంవర్ధక, ఉద్యానవన, ఎలుకల నివారణ కార్యక్రమం, మిలెట్స్ సాగు పెంపు అంశాలపై …

Read More »

ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత

-విద్యార్థుల్లో 10 వ తరగతి బోధన పటిమ పరిశీలన -నిరంతర అభ్యాసం ద్వారా భాష పై పట్టు వస్తుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, పౌష్టికాహరాన్ని అందిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం లాలా చెరువు మునిసిపల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజన పథకం పై వివరాలు తెలుసుకుని, పదార్థాలను పరిశీలన చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత …

Read More »