రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సిఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరావు ఎస్సీ లకు వ్యవసాయ భూములు , శ్మశాన వాటికల కేటాయింపులపై అమరావతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ విసి సమావేశ మందిరం నుంచి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ల నుంచి వ్యవసాయ భూముల కోసం వొచ్చిన దరఖాస్తులపై సమగ్ర నివేదికను …
Read More »Tag Archives: rajamendri
పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలి…
రాజమహేంద్రవరంరూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ కార్డు దారులకు అత్యంత పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయి పై అభిప్రాయ సేకరణ చేపట్టి అందుకనుగణంగా పంపిణీ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు ఎఫ్ పి షాప్ 27 , హుకుంపేట ఎఫ్ పి షాప్ 33 చౌక ధరల దుకాణాలను, రాజవోలు ఎఫ్ సి ఐ స్టాక్ గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ …
Read More »కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ వివరాలు తనిఖీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు దారులకు నిత్యావసర సరుకుల పంపిణీ పై క్షేత్ర స్థాయి లో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ మండలం లో గల చౌక ధరల దుకాణాలు 0481079, 0481097 లను ఆకస్మికంగా డి ఆర్ వో తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు ప్రజా …
Read More »9,493 మందికి ద్వి వార్షిక (బై ఎన్యూయల్) ఆర్థిక లబ్ది రూ.12.92 కోట్లు
-జూన్ నుంచి నవంబర్ వరకు అందని అర్హులకు నేడు ద్వై వార్షిక చెల్లింపులు -పథకాల అమలులో పారదర్శకత -కలెక్టర్ కే. మాధవీలత , ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అర్హులకు చేరాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అని కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో మిగిలి ఉన్న అర్హులైన వారిని గుర్తించి ద్వి వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేసే దిశలో మిగిలి ఉన్న 9, …
Read More »పాల వెల్లువ కరపత్రా ల అవిష్క రణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ (అమూల్)- తూర్పు గోదావరి జిల్లా సాబర్ కాంతి సహకార డైరీ, ఆంధ్ర ప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో మరింత గా పాడి పరిశ్రమ పై ఆధారపడిన కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రజల్లోకి వాటి లక్ష్యాలను తీసుకుని వెళ్లాలని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ కరపత్రా లను కలెక్టర్ మాధవీలత, జెసి తెస్ భరత్ లు అవిష్క …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలు.133
-స్పందనలో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి. -ఏ ఒక్క అర్జీ ఓపెన్ కాకుండా అధికారులు అర్జీలను పరిశీలించాలి. -అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేయాలి.. -జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వారం వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అధికారులు వారి పరిధిలో గల అర్జీలు నిర్ణీత కాలంలోనే పరిష్కరించి అర్జీ దారునికి సత్వర న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులు ఆదేశించారు. సోమవారం …
Read More »దివ్యాంగుడైన చెరుకుమిల్లి వినయ్ కు ట్రై సైకిల్ అందించిన జాయింట్ కలెక్టరు తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలం వెళ్ళచింతలగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి చెరుకుమిల్లి వినయ్ కు స్పందనలో దరఖాస్తు చేసిన వెంటనే విబిన్న ప్రతిభావంతుల శాఖ నుండి ట్రై సైకిల్ అందజేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. చెరుకుమిల్లి వినయ్ దరఖాస్తూ చేసిన వెను వెంటనే విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా రూ.6,500 విలువ గల ట్రై సైకిల్ ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ …
Read More »28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 28 బుధవారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో స్వల్ప కాలిక పర్యటన నిమిత్తం రాజమండ్రీ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం మధురపూడి విమానాశ్రయం లాంజ్ లో జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఫైర్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను …
Read More »ప్రేమోన్మాదిపై కఠినచర్యలు
-మహిళా కమిషన్ మెంబర్ కర్రి జయశ్రీ రెడ్డి ఆదేశం -కడియపులంక ఘటనను సుమోటోగా స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో చోటుచేసుకున్న ప్రేమోన్మాది దాడి ఘటనను ‘రాష్ట్ర మహిళా కమిషన్’ సుమోటోగా స్వీకరించింది. ఈ దాడిపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ.. రెండ్రోజుల కిందట యువతి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఈ …
Read More »జిల్లాలో ద్వై వార్షిక విడుదల చేయనున్న రూ.12.92 కోట్లతో 9,493 మందికి లబ్ది
-సిఎం చేతుల మీదుగా డిసెంబర్ 27 మంగళవారం లబ్దిదారుల ఖాతాకు జమ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిగిలి ఉన్న అర్హులైన వారిని గుర్తించి ద్వి వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేసే దిశలో 9, 493 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్వి వార్షిక కింద జిల్లాలో గుర్తించిన 9,943 మందికి రు.12.92 కోట్లు మేర ఆర్థిక ప్రయోజనాన్ని …
Read More »
Prajavartha Online Telugu News