Breaking News

కలెక్టరేట్ లో జనవరి 9 సోమవారం స్పందన కార్యక్రమం

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 9వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, క్షేత్ర స్థాయి స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో న జనవరి 9 న జరిగే స్పందన కార్యక్రమం లో అర్జి దారులు తమ స్పందన అర్జీలు అందించ వొచ్చు అని తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి కాకుండా, వారి పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో , మండల పరిధిలో అర్జీలు అందచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉదయం 9 ల నుంచి మ.1 వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *