-ఆయా మైనారిటీ లకు ప్రయోజనం కోసం జూలై నెలాఖరు వరకు ప్రతిపాదనలు పంపవచ్చు -కలెక్టర్. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిఎం న్యూ 15 పాయింట్ పథకం అమలు పై వివిధ శాఖల ప్రతిపాదనలు పై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »Tag Archives: rajamendri
అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు…
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు క్షేత్రస్థాయిలో భూముల సేకరణ గుర్తింపు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం సీతానగరం కోరుకొండ మండలాల్లో మండల అధికారులు గుర్తించిన పలు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉంటే కచ్చితంగా ఇంటి స్థలం కేటాయించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. ఇప్పటికే అర్హులైన …
Read More »హౌసింగ్ నిర్మాణాలు చేపట్టండి..
-బిక్కవోలు లే అవుట్ -1 లబ్దిదారుని ఇంటిని సందర్శించిన కలెక్టర్ -ఇంటి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచుతాము -పూర్తి చేసిన ఇళ్ల కి సంబందించిన బిల్లులు దశల వారీగా చెల్లింపులు చేస్తాం .. లబ్ధిదారులతో కలెక్టర్ మాధవీలత బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి వార్డు కార్యదర్శి కి నిర్దేశించిన లబ్ధిదారులచే ఇంటి నిర్మాణాలు చేపట్టేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం బిక్కవోలు -1 హౌసింగ్ లే అవుట్ ను …
Read More »రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం
-వరద, ముంపు నివారణ కు ముందస్తు చర్యలతో అప్రమత్తం -జిల్లా, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని జిల్లా స్థాయి, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ …
Read More »కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మహారాష్ట్ర లో అధిక వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర విపత్తు ల నిర్వహణ సంస్థ వరదలు వొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలి. ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు షిఫ్ట్ ల విధానంలో సిబ్బంది నియమించాలి ఖచ్చితంగా ఆయా షిఫ్టు లో ఒకరిని నియమించాలి. తహశీల్దార్లు అందుకు తగిన విధంగా సిద్దంగా ఉండాలి. …
Read More »సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణ కై ప్రత్యేక దృష్టి సారించాలి
-ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకోవాలి -కలెక్టర్ డా.కె.మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకోసం సమన్వయ శాఖల కు దిశా నిర్దేశనం చేశామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లుతో రాష్ట్ర ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ మాధవీలత క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరిల్లో …
Read More »జిల్లాలో సర్వే కు సంబందించి 270 రెవెన్యూ గ్రామాల్లో చేసే దిశగా చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ సర్వే, నోటిఫికేషన్, గ్రౌండ్ వ్యాలీడేషన్, మ్యుటేషన్, చుక్కల భూములు, 22- ఏ తదితర అంశాలపై క్షేత్ర రెవెన్యూ, సర్వే అధికారులకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత తెలియజేశారు. గురువారం రాష్ట్ర స్థాయి అధికారులు స్పెషల్ సి ఎస్ సాయి ప్రసాద్, పి ఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సి సి ఎల్ ఏ కార్యదర్శి బాబు ఏ, తదితరులు వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత …
Read More »వివిధ శాఖల పనితీరుపై సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించిన మెరుగైన ఫలితాలు ఎందుకు సాధించలేక పోతున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. ప్రతి గురువారం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన విసి లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి …
Read More »వర్మి కంపోస్ట్ కేంద్రాలను ఆదాయ వనరుగా మరింత అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వర్మి కంపోస్ట్ కేంద్రాలను ఆదాయ వనరుగా మరింత అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కొవ్వూరు మండలం ఐ. పంగిడి లో ఎస్ డబ్ల్యు పి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత కేంద్రంలో ఉన్న సిబ్బందితో ముఖాముఖి సంభాషించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న వర్మి కంపోస్ట్, తదుపరి ఆ మొత్తం మార్కెటింగ్ చేసే …
Read More »జిల్లాలో 1007 పాఠశాలల్లోని 1,53,706 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ
-విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలు చేరుకొగలుగుతారు… -హోం మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మాధవీలత కొవ్వూరు(పంగిడి), నేటి పత్రిక ప్రజావార్త : ఏ లక్ష్యం సాధించాన్నా విద్య, విజ్ఞానం ఉండాలని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం పంగిడి జిల్లా పరిషత్తు హైస్కూల్ జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత , జిల్లా కలెక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక …
Read More »
Prajavartha Online Telugu News