-లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.. -ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్ట్ నుంచి ఆదివారం బయలుదేరి వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఏరియల్ సర్వే కార్యక్రమంలో తూ.గో. జిల్లా ఇంఛార్జి మంత్రి, బీసీ సంక్షేమం,రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల …
Read More »Tag Archives: rajamendri
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి విడుదల వివరాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది కి వరదల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత 12 గంటలుగా విడదల చేసిన నీటి విడుదల వివరాలను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఉదయం ఒక ప్రకటన లో తెలియచేశారు. 16వ తేదీ శనివారం రాత్రి 8.00 గంటలకు 25.33 లక్షల క్యూసెక్కులు రాత్రి 11 కి 25.59 , అర్ధరాత్రి 12 కి 25.63, ఉదయం 1 గంటకి 25.63, 2 గంటలకు 25.77 , ఉదయం 3 …
Read More »హెల్త్ క్యాంప్ ని సందర్శించిన అధికారులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బొబ్బిలంక గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ని తూర్పుగోదావరి జిల్లా డి ఏం & హెచ్ ఒ డాక్టర్ వసుంధర, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి కుమారి, డాక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది .హెల్త్ క్యాంప్ నందు ఉంచిన మందులను పరిశీలించి అనంతరం గోదావరి ఉధృతిని పరిశీలించి హెల్త్ క్యాంపులో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగినది …
Read More »తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితి పై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తో సమీక్షించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద వరద ఉదృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి …
Read More »ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మధురపూడి విమానాశ్రయం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించిన హోం మంత్రి, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, రాజమండ్రి ఎంపి మర్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇతర ప్రజా ప్రతినిధులు గోదావరి నదికి వరద నీరు భారీ ఎత్తున చేరడంతో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కోనసీమ తదితరు జిల్లాలు జరిగిన ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ను పురస్కరించుకుని …
Read More »ముంపుకు గురి అయ్యే గ్రామాల్లో హోం మంత్రి పర్యటన
-అడుగడుగు తిరుగుతూ ప్రజలకు భరోసా -పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రూ.2 వేలు ఆర్థిక సహాయం కు సిఎం ఆదేశం -మంత్రి తానేటి వనిత సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పై రాష్ట్రాలను నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరి లోకి చేరడంతో రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలో ముంపునకు గురి అయ్యే గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ …
Read More »వరదల హెచ్చరిక నేపథ్యం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భద్రాచలం వద్ద వరద నీరు విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా గురువారం సాయంత్రానికి 18 నుంచి 20 లక్షల క్యూసక్కుల నీరు ధవళేశ్వరం కు చేరుకునే అవకాశం ఉందన్నందున హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వరదలు కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి …
Read More »కలెక్టర్ డా కె. మాధవీలత గోదావరి వరదలు పై ప్రజలకు సూచనలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పై ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడం తో గోదావరి నది ప్రవాహం క్రమం క్రమంగా పెరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నాటికి ఈ ప్రవాహం స్థాయి 18 లక్షల క్యూసక్కుల కు పెరగవచ్చునని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను తప్పకుండ పాటించాలన్నారు. గోదావరి నది లోకి చేరుతున్న వరద నీరు ను చూడడానికి యువత …
Read More »నైపుణ్యాని పెంచుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచుకోవడం సాధ్యం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఐ టి ఐ లలో చేరి విద్యార్థులు వారిలోని నైపుణ్యాని పెంచుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచుకోవడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. బుధవారం జేసీ ఛాంబర్ లో ఐ టి ఐ లో వివిధ వృత్తి విద్యా కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు ఆడ్మిషన్ పత్రాలు ప్రిన్సిపల్ బివి రమణ రావు, జాయింట్ కలెక్టర్ లు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటు …
Read More »కృష్ణునిపాలెం సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ
గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులకు పథకాలు అందించడం లోనూ, పౌర సేవలు అందించడంలో సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం గొకవరం మండలం కృష్ణునిపాలెం సచివాలయాన్ని జెసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ , సచివాలయం లో పనిచేసే సిబ్బంది సర్వీస్ క్రమబద్దకరణ చేసి వారి కుటుంబాలకు భరోసా ను ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా కార్యదర్శులు …
Read More »
Prajavartha Online Telugu News