Tag Archives: rajamendri

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా …

Read More »

నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టే ప్రతి పని ఆగస్ట్ 9 కి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, మండల విద్య శాఖ, సమన్వయ శాఖల అధికారులతో పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టే నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత స్కూల్స్ భవనాల్లో చేపట్టవలసిన నాడు నేడు పనులు, అదనపు తరగతి గదులు, ఇతర …

Read More »

గోదావరి వరదలు- శాశ్వత పరిష్కారాలపై దృష్టి… : సీఎం వైఎస్‌ జగన్‌

-బలహీనపడ్డ ఏటిగట్ల బోలోపేతం  -నవంబరులోనే పనులు -రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి -అధికార యంత్రాంగం పనితీరు భేష్‌ -సంబంధిత శాఖల వారందరీకి అభినందనలు -ఇకపై ఇలానే కష్టపడి పనిచేయాలి -ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకతే ప్రమాణాలు -బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగాలి -శానిటేషన్‌, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి -ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండి -అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలొనే పరిష్కరించాలి…

-స్పందనకు ప్రజలనుంచి విశేష స్పందన -ఈరోజు స్పందనలో 850 ఫిర్యాదులు అందాయి.. -ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ డా. కే.మాధవీలత కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో ప్రజల దగ్గరికే వచ్చి స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ లో శ్రీ వల్లి …

Read More »

కలెక్టరేట్ స్పందన లో 146 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ స్పందన లో 146 ఫిర్యాదులు అందాయి. స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదులను ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల వ్యవధి లో పరిష్కారం చూపాలని పరిపాలనాధికారి జీ. భీమా రావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఏవో జీ.భీమారావు తో కలిసి ల్యాండ్ పర్యవేక్షకులు కె.శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి జీ. భీమా రావు మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో …

Read More »

నగరపాలక సంస్థ పరిధిలో 22 ఫిర్యాదులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 22 ఫిర్యాదులు అందాయని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పి.వి. సత్యావేణి తెలియచేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పి.వి.సత్యవేణి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ వారం ప్రజల నుంచి 22 ఫిర్యాదులు అందాయని …

Read More »

కడియం ప్రాంతంలోని నర్సరీలను సందర్శించడం ఒక మంచి అనుభూతి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నర్సరీ హబ్ గా పేరుపొందిన కడియం ప్రాంతంలోని నర్సరీలను సందర్శించడం ఒక మంచి అనుభూతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ అధికారులతో అన్నారు. కడియం నర్సరీ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీ సమేతంగా ఆదివారం తిలకించడం జరిగింది. నర్సరీ నిర్వాహకులు జస్టిస్ గారిని అంథోరియం మలేషియన్ రెడ్ మొక్క ను అందచేసి ఆహ్వానించడం జరిగింది. జస్టిస్ ప్రశాంత్ …

Read More »

విద్యుత్ రంగంలో దేశ ప్రగతిపై భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు….

-ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు – 2047 -నగరంలో గోదారి తీరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలల్లో – బిజిలీ మహోత్సవ్ -జూలై 26 న దివాన్ చెరువు ప్రాంతంలో వేడుకలు ప్రారంభం -కొవ్వూరు లో మధ్యాహ్నం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత హాజరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వరాజ్యం సిద్ధించి 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవాలను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిష్టాత్మకంగా గోదావరితీరంలో ఘనంగా …

Read More »

వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులపై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులు, ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో మరింత నిబద్దత ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం జే సి ఛాంబర్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సి సి ఆర్ సి కార్డులు, పిఎం జె కె వై, పిడిఎస్ , రీ సర్వే, ఓ టి ఎస్, నీటి తీరువా, బి ఎమ్ సి యూ , మ్యూటేషన్, …

Read More »

జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలని, స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా హౌసింగ్ అధికారి టి. తారా సింగ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ హౌసింగ్, అనుబంధ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తారా సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా ఉచితంగా స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటితో పాటు గా ఇంటి …

Read More »