Tag Archives: rajamendri

ప్రతీ అర్జీ నిర్ణీత వ్యవధి లో పరిష్కారం చూపాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లో సోమవారం స్పందన సందర్భంగా 125 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని కలెక్టరేట్ పరిపాలన అధికారి జీ. బీమరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో పర్యవేక్షకులు కే. శ్రీనివాసరావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో కలిసి లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదులో 85 ఆన్లైన్ ద్వారా 40 ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతీ అర్జీ నిర్ణీత …

Read More »

సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తత అవసరం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 17 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏ డి సి పి ఎం సత్య వేణి, సి పి సూరజ్ కుమార్, ఎస్సీ జి పాండురంగారావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో …

Read More »

ఇంటి నిర్మాణం పూర్తి అయిన వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయండి

-పూర్తి అయిన ఇండ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు , కనెక్షన్లు అందచేస్తున్నాం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో హౌసింగ్ నిర్మాణాల పురోగతిలో పూర్తి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని గత వారం కంటే ఈ వారం పురోగతి చాలా తక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి హౌసింగ్ పై జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల , ప్రత్యేక …

Read More »

జిల్లాలో చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వృత్తిదారులైన17902 మంది లబ్ధిదారులకు 1790.20 లక్షలు వడ్డీ లేని రుణాలు జమ…

-ఆయా రంగాల్లో వారిని మరింత ఆర్థిక బలోపేతం దిశగా సిఎం ఆలోచన -కలెక్టర్ కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న తోడు ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న లబ్దిదారులు ఆ రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా పూర్తి వడ్డీ మాఫీకి అర్హత సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవిలత అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ ఐదవ విడత కింద వడ్డీ రాయితి నగదును బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లలో …

Read More »

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం  బొబ్బిలంకలోని సుబ్బారావు పేట అంగనవాడి కేంద్రం నందు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను బొబ్బిలంక ఉప ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది వివరించారు. తల్లిపాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితులలోనూ 6 నెలల వరకు బిడ్డకు నీళ్లు, తేనె ఇతర ఆహార పానీయాలు ఇవ్వరాదు అని వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోగా వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వాలని తెలియజేశారు. తల్లి నుండి మొట్టమొదట వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో …

Read More »

మనస్సుతో స్పందించిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శేనాధిపత్యం ఉపేంద్ర కి దివ్యంగుల సామాజిక భద్రత పెన్షన్ పునరుద్దరణ కోసం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే . మాధవీలత పేర్కొన్నారు. బుధవారం నరగ పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎస్. ఉపేంద్ర మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి సమక్షంలో పెన్షన్ పునరుద్దరణ కోసం దరఖాస్తు అందచేశారు. ఈ సందర్భంగా ఆర్యపురంకి చెందిన సేనాధిపత్యం ఉపేంద్ర వివరాలు తెలుపుతూ తనకు …

Read More »

ఓటర్లు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్టోరల్ రోల్‌లో పేరు ఉన్న ప్రస్తుత ఓటర్లు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు జిల్లా అధికారులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, గుర్తింపు ప్రక్రియ లో భాగంగా డిజిటలైజేషన్ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలలోని ఓటరు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఇతర ఫోటో …

Read More »

ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని చేపట్టనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని డిఆర్వో ఛాంబర్ లోఓటర్ల జాబితా డిజిటలైజేషన్ విధానం, సవరణ కి సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ బి. సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి డిజిటలైజేషన్ ప్రారంభించడంలో భాగంగా బి ఎల్ …

Read More »

మండల స్థాయి లో సమన్వయం తో ఏదైనా సాధ్యం

-వీడియో కాన్ఫరెన్స్ లో స్కీమ్స్ వారీగా సమీక్ష -గడప గడపకు వొచ్చే ఫిర్యాదులు .. వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం కోసం స్థిరమైన సంస్కరణలు దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ వి సి నిర్వహించారు. …

Read More »

నిబద్దత గల అధికారిగా బి. సుబ్బారావుకు గుర్తింపు…

-కలెక్టరు మాథవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్దతకు మారు పేరుగా జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు నిలుస్తారని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇటీవల ఐఏఎస్ సర్వీసుకు నిర్థారణ అయిన నేపధ్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టరు సిహెచ్ శ్రీధర్, జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలుపుతూ డిఆర్వోను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో …

Read More »