Tag Archives: rajamendri

రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ స్వరాజ్య పాలనకు అభివృద్ది అంశాలకు నిదర్శనం జేగురుపాడు..

-మండలి చైర్మన్ మోషేన్ రాజు కడియం, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ గ్రామస్వరాజ్యానికి ప్రత్యక్ష నిదర్శనం జేగురుపాడు గ్రామ పంచాయితీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. బుధవారం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో రైతుభరోసాకేంద్రం, వైస్సార్ చిల్డ్రన్ పార్కు, సీనియర్ సిటిజన్ సెల్టర్, పాఠశాలలో భోజనశాల, గ్రామ సచివాలయభవనాలను రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సర్పంచ్ యాదల సతీష్ చంద్ర …

Read More »

ప్రజలతో మమేకమై వారి సమస్యలు విన్న కలెక్టర్, ఎంపి

-ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తు లను ఎంతో సావధానంగా ఆలకించిన ఎంపి, అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు చేరాలనే ఆశయం సక్రమంగా అమలు జరుగుతున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకోవటానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎంపి మార్గనిభరత్ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం 13 వ డివిజన్ 31వ సచివాలయం తాడితోట.. …

Read More »

స్పందనలో 22 ఫిర్యాదులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 22 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏ డి సి  పి ఎం సత్య వేణి, ఎస్సీ జి  పాండురంగారావు, ఇతర  అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి …

Read More »

కలెక్టరేట్ స్పందన లో ముగ్గురు దివ్యంగులకు లాప్ టాప్ అందచేత

-ఈరోజు 131 స్పందన ఫిర్యాదులు అందాయి.. -జేసీ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి  పారదర్శకంగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ ఇంఛార్జి డి ఆర్ ఓ లు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా   జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను మనస్సు పెట్టి …

Read More »

తల్లి జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారు…

-అటువంటి గురువులను పూజించుకోవడం మన కర్తవ్యం -రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. -కంటికి కనిపించే దైవం గురువు.. -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత -ఎంపీ.మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తల్లి జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని అటువంటి గురువులను పూజించుకోవడం మన కర్తవ్యం మని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. పాఠశాలలో వచ్చే చిన్న మరమ్మత్తులను చేపట్టి మరింత సమర్థవంతంగా స్కూల్ నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ కోరారు. అందుకు జిల్లా యంత్రాంగం తరపున …

Read More »

ఓటర్ కార్డు తో ఆధార్ అనుసంధానం

-ప్రజల్లో అవగాహన కోసం డి మార్ట్ లో ప్రత్యేక నమోదు కార్యక్రమం -కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రూరల్ ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమం లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఓటరు నమోదు అధికారి 50 రాజమండ్రి సిటీ మరియు కమీషనర్ నగరపాలక సంస్థ వారి …

Read More »

లబ్ధిదారుల కోసం స్థల పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో బాగా భాగంగా కోరుకొండ మండలం గాదరాడ లో 447 మంది లబ్ధిదారుల కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం గాదరాడ గ్రామంలో ఎం పి ఐ లేఔట్ల కోసం స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధావీలత మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక పేదవానికి సొంత ఇంటి కల …

Read More »

యువతకు ఉద్యోగ కల్పనకు సీ.ఎం జగన్ కృషి

-రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి భరోసా కల్పించడమే ధ్యేయంగా చర్యలు… -నిరుద్యోగులకు అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ తరగతులు… -ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళాల నిర్వహణ.. -జిల్లాలో వికాస్, నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు -డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా -వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జాబ్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.మాధవి లత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే …

Read More »

గ్రామంలోని వివరాలు ఈ కేవైసి చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ క్రాప్, రెవెన్యూ అజామాషి , రీ సర్వే, హౌసింగ్, ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానం, నీటితీరువా, మ్యుటేషన్, మిల్క్ యూనిట్స్, ప్రాధాన్యత భవనాలు, ఈ కే వై సీ, తదితర పది అంశాలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఈ క్రాప్ నమోదు లో బాగంగా వ్యవసాయ సాగు విస్తీర్ణం లో 88,452 ఎకరాలు …

Read More »

పర్యావరణ కాలుష్యము లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి

-పందిళ్ళ ఏర్పాటుకు అనుమతులు తప్పని సరి -గణేష్ చవితి పందిళ్ళ ఏర్పాటు, నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సంబంధించి సమన్వయ శాఖలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. పందిళ్ళు వేసే సమయంలో తగిన మార్గదర్శకాలు తప్పని సరిగా పాటించాలన్నారు. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ , ఫైర్, ఆర్ అండ్ బి,  పంచాయతీ రాజ్, దేవాదాయ, వినాయక చవితి నిర్వహించే సంఘాలు వారికి సూచనలు …

Read More »