రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నమోదు అధికారులను ( ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) నియమిస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా: అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(లు), గెయిల్ (ఇండియా) లిమిటెడ్, రాజమహేంద్రవరం ఏబీవీఎస్బి …
Read More »Tag Archives: rajamendri
నాడు నేడు, హౌసింగ్, పంచాయతీ రాజ్ పనులకు ఇసుక ఇబ్బంది లేకుండా జెపి కంపెనీ ప్రతినిధులు చూడాలి…
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో ఐదు స్టాక్ యార్డ్ పరిధిలో 2,08,782 మెట్రిక్ టన్నుల ఇసుక నిలవ ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సాండ్ రీచ్ లలో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు అందజేయడం లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. …
Read More »జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, సంక్షేమ పథకాలు మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డి ఐ పీ ఆర్వో గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాసు బాధ్యత లు చేపట్టిన అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ లను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత , జాయింట్ కలెక్టర్ …
Read More »స్పందనలో ట్రై సెకిళ్లు పంపిణి..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : అర్హులైన వారికి, దివ్యాంగులకు ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందించడం జరుతోందని జిల్లా కెలెక్టరు కె. మాధవీలత తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా గతంలో ట్రై సైకిళ్ళ కోసం ధరఖాస్తు చేసుకున్న దివ్యాంగులైన ఇద్దురు లబ్దిదారులకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా ట్రై సైకిళ్ళు ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గతంలో స్పందనలో కార్యక్రమంలో ట్రై సైకిళ్ళ కోసం ధరఖాస్తు చేసుకున్నారని నేడు లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ట్రైసైకిళ్లు అందుకున్నవారిలో దివ్యాంగులైన …
Read More »గ్రామాల్లో జగనన్న స్వచ్చం సంకల్పం నూరు శాతం ఫలితాలు సాధించాలి…
-పౌర సేవలు విషయంలో జవాబుదారీ తనం ముఖ్యం.. -జిల్లా ఈవో పిఆర్డీ, పంచాయితీ కార్యదర్శుల సమావేశంలో .. కలెక్టరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : పారిశుధ్య సేవలు అందించి ప్రతి గ్రామాన్ని స్వచ్చగ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత గ్రామ పంచాయితీలదేనని ఇందుకు ఈవోపిఆర్డీలు, పంచాయితీ కార్యదర్శులు వ్యక్తిగత భాద్యతలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళాకేంద్రంలో జగనన్న స్వచ్చ సంకల్పం, క్లాప్ మిత్ర, స్వమిత్ర, టాక్స్ కలెక్షన్, స్పందన,ఎస్ డబ్ల్యూ పీసీ నిర్వహణ …
Read More »అబార్షన్లు పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలి
-జూమ్ సమావేశంలో పాల్గొన్న మొదటి అదనపు జిల్లా జడ్జి కే.సునీత -భ్రూణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది -డేకాఇట్ ఆపరేషన్ చేపట్టి ఉల్లంఘన చేసే వారిని గుర్తించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : సమాజం ఇంతగా అభివృద్ధి సాధించినా ఇంకా భ్రూణ హత్యలు జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. స్కాన్, డయోగ్నిటిక్ కేంద్రాలు, ఆసుపత్రులు, డాక్టర్లు ఎంతమాత్రం ఇటువంటి వాటిని ప్రోత్సహించ రాదన్నారు. శుక్రవారం పి ఎన్ డి టి యాక్ట్ …
Read More »మెగా జాబ్ మేళా లో 400 మందికి ఉద్యోగ అవకాశాలు
-ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -సెప్టెంబర్ 14 న సిఎం చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం – జిల్లా కలెక్టర్ మాధవీలత నల్లజర్ల, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం నల్లజర్ల ఏకేఆర్ జి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్థానిక శాసనసభ్యులు …
Read More »లోన్ యాప్ ల వేధింపులపై తిరగబడండి…
– ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ ‘వాసిరెడ్డి పద్మ’ పిలుపు – రాజమండ్రిలో సూసైడ్ దంపతుల పిల్లలకు ప్రభుత్వ సాయం అందజేత రాజమండ్రి, నేటి పత్రిక ప్రజా వార్త : లోన్ యాప్ నిర్వాకాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలైన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ అనాధలైన ఇద్దరు చిన్నారులను అక్కునజేర్చుకున్నారు. ఈ …
Read More »రైతులకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజా వార్త : వ్యవసాయ గణాంకాల ద్వారానే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తాయని రాష్ట్ర గణాంక శాఖ సంయుక్త సంచాలకులు ఉమా ప్రసాద్ అన్నారు. గురువారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులు అధ్యక్షత వహించిన జిల్లా గణాంక అధికారి నల్లే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను …
Read More »మండలం లో ప్రాధాన్యతా భవన నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు…
-నాడు – నేడు పనుల పురోగతి సందర్బంగా విద్యార్థులతో కలెక్టరు ముఖాముఖి .. -కలెక్టరు డా. కె. మాధవీలత ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రజలకు మరింత మెరుగైన పౌరసేవలు అందించేందుకు అధికారుల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరంలో ఆర్భీకే, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం, సత్యవాడలో …
Read More »
Prajavartha Online Telugu News