రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జలశక్తి అభియాన్ నిర్దేశించిన లక్ష్యం, జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సమన్వయం సాధించడం కోసం పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో డ్వామా, వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భ జల, జలవనరుల, అటవీ, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, రూరల్ వాటర్ సరఫరా తదితర శాఖల అధికారులతో కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి పర్యటన సందర్భంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత …
Read More »Tag Archives: rajamendri
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పర్యటన విజయవంతం చేయాలి…
-అన్ని శాఖలు వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి.. -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 22 న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం లలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కారి పర్యటన విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం కలక్టరేట్ లో కేంద్ర మంత్రి పర్యటన పై జాయింట్ కలక్టరు శ్రీధర్ తో కలసి సంబందింత శాఖల అధికారులతో సమీక్షించారు. …
Read More »జిల్లాలలో ఐసీడీఎస్ సిబ్బందికి 1556 ఐసీడీఎస్ సూపర్వైజర్లకు 45 చరవాణిలను పంపిణీ…
-కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఐసీడిఎస్ ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత స్పష్టం చేసారు. సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం అందజేసిన 1601 చరవాణిలను జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) పథకం ద్వారా అందించే వివిధ సేవలను ఎప్పటికప్పుడు ఆన్ …
Read More »మహిళలే లక్ష్యంగా మార్ఫింగ్ ఫోటోలు…
-మహిళలు, వారి కుటుంబాలు అధైర్యపడవద్దు.. -అటువంటి సందేశాలు వొస్తే సూటి పోటి మాటలు అనకుండా సమాజం మద్దతుగా నిలవాలి -ప్రభుత్వం కూడా ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. -ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, డిజిపి స్థాయి లో చేర్చించడం జరుగుతోంది.. -మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: లోన్ యాప్ ల ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి, లక్షలు దోచుకుని వేధింపుల కు గురిచేస్తున్నారు, అటువంటి వాటిపై కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర …
Read More »మహిళా చైతన్యానికి వేదికైన రాజమహేంద్రవరం లో “మహిళా సాధికారత ఉత్సవం”
-ముఖ్యమంత్రి సూచనల మేరకు మహిళా కమిషన్ ద్వారా ఘనంగా ఏర్పాట్లు -అన్నీ వర్గాలను కలుపుకుని విజయవంతం చేయడానికి మహిళా కమిషన్ అడుగులు -అక్టోబర్ 1 వ మూడు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ -” సబల ” రాష్ట్ర స్థాయి లఘు చలన చిత్ర పోటీలు.. చివరి తేదీ సెప్టెంబర్ 25 -మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వేడుకగా రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా ‘దసరా మహిళా సాధికారత …
Read More »“స్వచ్చతా హీ సేవా” పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా గ్రామ స్థాయిలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో భాగంగా “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి లో ప్రతీ ఒక్క గ్రామ పంచాయతీని భాగస్వామ్యం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమర్థవంతంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధం పై గ్రామ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించడం జరుగుతోంది…
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త: నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తో కలిసి అనపర్తి నియోజకవర్గం లోనూ బిక్కవోలు, అనపర్తి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లా ఇళ్ళ స్థలాల కోసం ధరకాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇంటి నిర్మాణం కోసం అనువైన స్థలాలను గుర్తించడం …
Read More »గ్రామ స్థాయిలో “స్వచ్చతా హీ సేవా”…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : గ్రామ స్థాయిలో “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను నిబద్దతతో విజయవంతంగా నిర్వహించాలని, పన్నుల వసూళ్ళను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పంచాయతీ రాజ్, ప్రాధాన్యతా భవనాలు, ఉపాధిహామీ, జగనన్న స్వచ్చ సంకల్పం, ఎస్ డబ్ల్యూ పీసీ షెడ్స్ తదితర అంశాలపై కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో …
Read More »సెప్టంబరు 22 న కేంద్ర మంత్రి నితిని గడ్కరి పర్యటన
-పర్యటన ఏర్పాట్లు పై చర్చించిన కలెక్టరు, పార్లమెంట్ సభ్యులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : రాజమహేంద్రవరం లోని మోరంపూడి జంక్షన్ వద్ద పై వంతెన పనులకు శంఖుస్థాపన చేయుటకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిని గడ్కరి రానున్నారని, ఇందుకు సంబందించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరు ఛాంబర్ జాతీ రహదారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్విహంచారు. ఈ …
Read More »జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా కంపెనీ ప్రతినిధులతో సంప్రదించి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె . మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ రంగంలో మార్పిడి కార్యక్రమం, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టే ఇంటర్న్ షిప్ కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. …
Read More »
Prajavartha Online Telugu News