Tag Archives: rajamendri

అర్జీ దారునికి నమ్మకం కలుగ చేస్తున్నాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు. గురువారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక …

Read More »

జిల్లాలోని జాతీయ నాణ్యత ప్రమాణాలకు 14 పి. హెచ్. సి లు ఎంపిక…

-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా లో 31 పి. హెచ్. సి. లకు గాను జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటించిన నందుకుగాను 14 పి. హెచ్.సి లు ఎంపిక అవ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్, కమిటీ ఛైర్ పర్శన్ డా. కె. మాధవి లత అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా క్వాలిటీ అస్సురెన్స్ కమిటీ, జిల్లా కుటుంబ నియంత్రణ నష్టపరిహారం ఉప సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

మహిళల ఆర్థిక చైతన్యమే జగనన్న లక్ష్యం

-రాజమండ్రిలో గత ఎన్నికలలో చేసిన తప్పు మరోసారి చేయకండి -వైఎస్సార్ చేయూత వారోత్సవ సభలో ఎంపీ భరత్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త: మహిళల ఆర్థిక చైతన్యంతోనే కుటుంబాలు తద్వారా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ విశ్వాసమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని తాడితోట కమ్యూనిటీ హాల్ లో వైఎస్సార్ చేయూత ఫేస్-3 వారోత్సవాలలో భాగంగా స్థానిక 9, 10, 11, 12, 13, 14, 15, …

Read More »

LRS -2020 స్కీముపై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( రుడా ), రాజమహేంద్రవరం సోమవారం ఉదయం 10.00 గంటలకు రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిళా రెడ్డి, రుడా వైస్ చైర్ పర్సన్ వి.వివేక్ ఆధ్వర్యములో LRS -2020 స్కీము ద్వారా దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు పెండింగులో ఉన్న 2725 మొత్తము దరఖాస్తులను పూర్తి చేయుటకు గాను, దరఖాస్తుదారులను మరియు లైసెన్స్ ఇంజినీరుతో కలిసి LRS -2020 గడువు తేది అక్టోబర్ 31 ముగియనున్నందున సదరు పెండింగులో ఉన్న దరఖాస్తులను …

Read More »

ఎంపీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ శ్రేణులు

-కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత – ట్రేడ్ యూనియన్ కు ప్రత్యేక భవనం : ఎంపీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కార్మికులను ఆర్థికంగా సీఎం జగనన్న ఆదుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆంంద్ రీజన్సీ హోటల్ పందిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ …

Read More »

డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో రిలయన్స్ ధీరుబాయ్ అంబానీ క్విజ్ పోటీలు

-8, 9, 10 తరగతి ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్ లో చదివే విద్యార్థులు అర్హులు -దరఖాస్తు కు చివరి తేదీ నవంబర్ 30 రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రీలయన్స్ కార్పొరేట్ సంస్థ సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యాచరణ లో భాగంగా విద్యాభివృద్ధికై పోటీ పరీక్షల ను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు …

Read More »

411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగింపు…

రాజమహేంద్రవరం / దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త: దేవరపల్లి మండలం పరిధిలో 22 ఏ నిషేధిత భూముల జాబితా లోని 342 రెవెన్యూ సర్వే నంబర్లలో  ఉన్న 411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిషేధిత జాబితా 22 ఏ కింద ఉండడం వల్ల ఆయా భూముల యజమానులు సర్వే చేపట్టి తగిన న్యాయం చేయ్యాలని మే 23న   గోపాలపురం లో నిర్వహించిన …

Read More »

ఫూలే సత్య శోధక్ సమాజ్ 150 వ వార్షిక వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: “పూలే సత్య సమాజ శోధక్” స్ఫూర్తి ని భవిష్యత్ తరాలకు అందించటానికి మహిళా కమిషన్ చొరవ అభినందనీయం అని శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు.  శనివారం ఫూలే సత్య శోధక్ సమాజ్ 150 వ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, మంత్రి సిహెచ్.ఎస్.వేణుగోపాల్ కృష్ణ, ఎంపి మార్గని భరత్ రామ్, సభాధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ …

Read More »

పన్నెండు ప్రాధాన్యత పనులు ప్రగతి వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: మన బడి నాడు నేడు కింద జిల్లాలో 647 స్కూల్స్ లో చేపడుతున్న పన్నెండు ప్రాధాన్యత పనులు ప్రగతి వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. శనివారం మండల విద్యా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ డి ఈ వో ఎస్ అబ్రహం తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున …

Read More »

లంపిస్కిన్ ముద్ద చర్మ వ్యాధి పై అవగాహన అవసరం…

-ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు… -“08832948688” నెంబర్ తో కంట్రోల్ రూమ్ – డాక్టర్ ఎస్ టి జి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: కాప్రిపాక్స్ వైరస్ ద్వారా “లంపిస్కిన్ ముద్ద చర్మ వ్యాధి ఆవులలో, గేదెలలో వ్యాప్తి చెందుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎస్ టి జి సత్య గోవింద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాక్సివిరిడే కుటుంబానికి చెందిన మశూచి కలుగచేసే వైరస్ దోమలు ,తుండి ఈగలు ద్వారా పశువుల్లో పిడుదుల, గోమార్ల …

Read More »