Tag Archives: rajamendri

సుమారు రు. కోటి రూపాయలు విలువ చేసే 700 చ. గ. భూమి ప్రభుత్వానికి  వితరణ

-పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతుల ఔదార్యం.. -సన్మానించిన కలెక్టర్, జేసీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు శ్రీనివాసనగర్ కు చెందిన పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి దంపతులు తమ ఔదార్యంతో కొవ్వూరు మెయిన్ రోడ్డు నందు విక్టర్ బజారుకు ఎదురుగా గల 700 చదరపు గజాల స్థలాన్ని ఉచితంగా అందచేశారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ స్పందన హాలులో పోణంగి బాల భాస్కరరావు, పోణంగి లక్ష్మి సత్యవతి …

Read More »

కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న జగనన్న కు మద్దతుగా నిలవాలి…

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : సొంత తోబుట్టువు కంటే మిన్నగా సంక్షేమ పథకాలను మహిళలు పేరున అందిస్తూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న జగనన్న కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మహిళలు, బాలికలతో ముచ్చటించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను మహిళలు, తోబుట్టువుల పేరున అందించడం …

Read More »

6 బి ఫారాలు స్వీకరించేందుకు ప్రత్యేక శిబిరాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం వారి ఆదేశముల మేరకు అందరూ బూత్ లెవెల్ అధికారులచే 9.9.2022 (ఆదివారం) న అన్ని పోలింగ్ కేంద్రాలలో 6 బి ఫారాలు స్వీకరించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు తేదీన బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు అందుబాటు లో ఉండి, ఓటర్ల వద్ద నుండి …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భీమా కార్యాలయం చిరునామా మార్పు…

ఏలూరు/కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న తొమ్మిది మండలాలకు చెందిన ఏ పి జి ఎల్ ఐ పాలసీలు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం ఉప సంచాలకులు దౌలూరి అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ బీమా కార్యాలయం  నండూరి మాన్షన్, ఆర్ఆర్ పేట, ఏలూరు నందు కొనసాగుచున్నదన్నారు. ఇకపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 46 …

Read More »

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు 90 రోజుల పథకంలో భాగంగా అర్హులను, ఇండ్ల స్థలాలు గుర్తించాలి

-ఆయా స్థలాలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా , 90 రోజులు పథకం అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించి పంపిణీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటి స్థలాల కోసం లబ్దిదారుల గుర్తింపు, స్థలాలు పంపిణీ, ద్రువపత్రాలు …

Read More »

జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ లబ్ధి

-రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత -గురువారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత -గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరుపై మంత్రి ఆరా తాళ్ల పూడి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందిస్తున్న పథ కాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వై.యస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన …

Read More »

రీసర్వే , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల జారీలో కలెక్టర్లు నిశితంగా పరిశీలించిన పంపిణీ చేసే విధానం పై వివరాలు సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సి హెచ్ …

Read More »

ఆర్ టి ఐ యాక్ట్ 2005 లో భారత దేశంలో అమలులోనికి వచ్చింది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జవాబుదారితనం కోసం ఆర్ టి ఐ యాక్ట్ 2005 లో భారత దేశంలో అమలులోనికి వచ్చిందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ బివి రమణ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆనం కళా కేంద్రంలో సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ బివి రమణ కుమార్ మాత్కడుతు, 2005 వ సంవత్సరం ముందు ప్రభుత్వ కార్యాలయాలు నుంచి ఏదైనా సమాచారం …

Read More »

ఇంటింటి త్రాగు నీరు వ్యవస్థ కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప లో భాగంగా 300 గ్రామ పంచాయతీ ల్లో 214 గ్రామాల్లో పూర్తి చేశామని, వొచ్చే వారానికి 8పంచాయతీ లను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనాలు, జె ఎస్ ఎస్, తదితర అంశాలపై అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా 26 లక్షల పని దినాలకు గానూ, …

Read More »

జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజమహేంద్రవరం దేవీచౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిని కోరుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక దేవిచౌక్ లో ఉన్న అమ్మవారి దేవాలయం లో శ్రీ రాజ రాజేశ్వరీ దేవి అలంకరణలో ఉన్న ఆమ్మవారిని దర్శించుకుని కలెక్టర్ దంపతులు , కుటుంబం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద …

Read More »