-జాబ్ మేళాలో 75 కంపెనీల్లో 2700 మంది కి ఉద్యోగాలు … -మరికొందరికి ఉపాధి కల్పన దిశగా యువత నైపుణ్యం పెంచు కోవాలి -జాబ్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా పరిశ్రమల స్టాల్ -ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత -జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత -యంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువత చదువు పూర్తయిన తరువాత వారి భవిష్యత్తును ఎన్నుకొనేందుకు ఏ రంగంలో స్థిరపడాలనే సందేహం కలుగుతుందని వారి బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు చేపట్టిన …
Read More »Tag Archives: rajamendri
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు అందించాలి…
-ఇంటికి దీపం ఇల్లాలు పేద కుటుంబాలకి మంచి చెయ్యా లనే సంకల్పం తో మహిళల పే రునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం… -రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామం …
Read More »రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాం…
-మీకు అందుతున్న సేవలు తెలుసుకోవడానికి జగనన్న వెళ్ళమన్నారు -జనవరి నుంచి వైయస్ఆర్ భరోసా పెన్షన్ రూ.2750 కి పెంచుతున్నాం -రాష్ట్ర హోంమంత్రి డా. తా నేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు మీకు చేరుతున్నాయి, మీ అభిప్రాయం తెలుసుకోవటానికి ఇంటింటికీ రావడం జరిగిందని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. బుధవారం చంద్రవరం గ్రామ ములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్బంగా మంత్రి …
Read More »ఆరుగురు లబ్ధిదారులకు రూ.14.25 లక్షల ఆర్థిక సహాయం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరుగురు లబ్ధిదారులకు రూ.14.25 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య …
Read More »పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం అవసరం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం హైదరాబాదు లో నిర్వహించిన 15త్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులనుజిల్లా కలెక్టర్ కే. మాధవీలత అభినందించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో విజేతలు, కోచ్ లు కలెక్టర్ ను కలిసి, వారు సాధించిన పతకాలను చూపించడం జరిగింది. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం అవసరం అన్నారు. తల్లి తండ్రులు, ఉపాధ్యాయలు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని …
Read More »వాలంటీర్లు అందచేసేది సేవా అని, అదే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి…
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు అందచేసేది సేవా అని, అదే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 38 వ రోజు నియోజక వర్గంలో మంత్రి పాల్గొన్నారు. అందులో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో సచివాలయ, వాలంటీర్ లతో స్థానిక ప్రజా ప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత , మన …
Read More »మరింత మెరుగ్గా ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రాధాన్యత భవనాలు ఏర్పాటు చెయ్యడం ద్వారా మరింత మెరుగ్గా ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో ఆయా భవనాల నిర్మాణ పనులపై ప్రత్యేక ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ సహయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 1,101 ప్రాధాన్యత భవనాలు నిర్మాణం చెయ్యనుండగా ఇప్పటి వరకు …
Read More »నూతన తూర్పు గోదావరి జిల్లా.. జిల్లా సమైఖ్య కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం
-అనంతరం జిల్లా సమైఖ్య తొలి సమావేశం -కలిసి కట్టుగా జిల్లా సమైఖ్య ను అభివృద్ధి చేసుకోవాలి.. కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల ప్రతినిధులుగా జిల్లా సమైక్య అధ్యక్షులు, కార్యదర్శులు ఎంతో కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్సెట్టి కార్యాలయం లో జిల్లా సమైక్య తొలి సమావేశం నిర్వహించి, అధ్యక్ష, ఇతర సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, …
Read More »నూతనంగా భాద్యతలు స్వీకరించిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి. నాగరాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అటవీ అధికారి (టేరిటోరియల్) గా ఇతర శాఖలతో సమన్వయంగా పని చేయాలని నూతనంగా భాద్యతలు స్వీకరించిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి. నాగరాజు తో జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి.నాగరాజు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బి. నాగరాజు వివరాలు తెలుపుతూ, …
Read More »కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి లో ఆదుకోవడానికి అనువుగా చర్యలు తీసుకుంటాం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై, ఆగస్ట్ నెలల్లో సంభవించిన అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్న వాటికి సంబంధించి నిధులు కోరే విషయంలో తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల తో కూడి సమగ్ర నివేదికను సమర్పించాలని, కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి లో ఆదుకోవడానికి అనువుగా చర్యలు తీసుకుంటామని ఎన్ ఐ డి ఎమ్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఎన్ ఐ డి ఎమ్ ప్రొఫెసర్ డా. సంతోష్ కుమార్, ఎన్డిఎమ్ఏ జూనియర్ కన్సల్టెంట్ జావేద్ ఇక్బాల్, మెడికల్ ఆఫీసర్ …
Read More »
Prajavartha Online Telugu News