రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2022-23 ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండ్యన్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తదితర అంశాలపై పౌర సరఫరాలు, అనుబంధ శాఖలతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ డా కె. …
Read More »Tag Archives: rajamendri
తోర్రెడు గ్రామంలో కౌలు రైతు వీర్రాజు తదితరుల కి చెందిన ఈ క్రాప్ రికార్డ్స్ ధృవీకరించాం
-ఈకేవైసీ కోసం ఓ టి పి వివరాలు సిబ్బందికి తెలియ చెయ్యాలి -కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు సాగుచేసే పంటకు ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా భరోసా పొంద గలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ తోర్రేడు గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను పరిశీలిచి, సదరు రైతులను తనిఖీ నిర్ధారణ రశీదు ను కలెక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »నాడు పరిపాలన ఆమడ దూరం… నేడు పరిపాలన అడుగు దూరం…
-గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట … -అడుగడుగునా సంక్షేమం… అభివృద్ధి… లక్ష్యంగా పాలన… -గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు… -జగనన్న పాలనలో గ్రామా ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు.. -జగనన్నది రైతు పక్షపాతి ప్రభుత్వం… -రైతుల ముసుగులో ప్రతిపక్షాలు రాక్షస క్రీడ చేస్తున్నాయి… -రైతన్నల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాలు… -మూడేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాపాక గ్రామంలో వై.ఎస్.ఆర్ …
Read More »మీ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను
-సచివాలయ ఉద్యోగి చంద్రవర్మ మృతి విచారకరం … -ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి -వర్మ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కోసం సిఫార్సు చేస్తాం -సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జి. దొంతమూరు సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇల్లే సుభాష్ చంద్రవర్మ మృతి దురదృష్ట కరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ …
Read More »వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్
-వరసగా నాలుగో ఏడాది, రెండో విడతగా.. – జిల్లాలోని 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62.51 కోట్ల జమ.. -జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా వారి ఆర్థికంగా బలోపేతం చేందేందుకు దేశంలోనే ప్రప్రధమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించారని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ …
Read More »ప్రజల నుంచి 24 ఫిర్యాదులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 24 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏ డి సి పి ఎం సత్య వేణి, ఎస్సీ జి పాండురంగారావు, సిపి సూరజ్ కుమార్ ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.అనంతరం స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనర్ కె. దినేష్ కుమార్ …
Read More »కలెక్టరేట్ లో యధావిధిగా సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం…
-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (17.10.2022) స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం …
Read More »రోడ్డు కం రైల్వే బ్రిడ్జిని పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేస్తాం
– ఆధునిక సాంకేతికతతో మెరుగులు – పూర్తిగా స్టీల్ రైలింగ్, బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం చేయాలి – ప్రజల శ్రేయస్సు కంటే డబ్బు ముఖ్యం కాదు – ఎంపి భరత్ రామ్ -ఆర్ అండ్ బి, రైల్వే అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాం -రైల్వే అదనపు డి జి ఎమ్. డి. శ్రీనివాస్ -ఆర్ అండ్ బి , రైల్వే అధికారులతో కలెక్టర్ సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ కం రైల్ వంతెన నడక మార్గంలో పాదచారులకు అత్యంత ప్రమాదకరంగా …
Read More »ఆల్కాట్ గార్డెన్స్ లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం
– పాత పైపు లైన్లు మార్చే పనిలో యంత్రాంగం ఉంది.. – మరణించిన ఆ ముగ్గురూ డయేరియా వల్లనే అని చెప్పలేం – వైద్య బృందం సమగ్ర సర్వే చేస్తోంది.. – రాజమండ్రి ఎంపీ భరత్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషను ఎదురుగా ఆల్కాట్ గార్డెన్స్ లో డయేరియా లక్షణాలతోనే మృతిచెందారని అనడానికి ఇంకా ఏమీ నిర్ధారణ కాలేదని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన …
Read More »పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ రికార్డ్స్ పరిశీలించడం జరిగింది…
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా రైతులు వారు సాగుచేసే పంటకు గిట్టుబాటు ధర, భరోసా పొందగలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి రూరల్ పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న నలుగురు రైతుల రికార్డ్స్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వము రైతులకు విత్తు నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క స్థాయి లోనూ …
Read More »
Prajavartha Online Telugu News