-రోడ్ కం రైల్వే వంతెన మరమ్మత్తుల అనంతరం అక్టోబర్ 27న పునః ప్రారంభం -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (అక్టోబర్ 27) ఉదయం నుంచి రోడ్ కం రైలు వంతెన మరమ్మత్తులు అనంతరం పునః ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత బుధవారం రాత్రి ఒక ప్రకటన లో వెల్లడించారు. అక్టోబర్ 15 వ తేదీ నుంచి గోదావరి రోడ్ కం రైల్ వంతేన కు చేపట్టవలసి వొచ్చిన పనుల నిమిత్తం ట్రాఫిక్ ను మళ్ళించడం …
Read More »Tag Archives: rajamendri
2వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ 2022 లో గెలుపొందిన సాత్విక
-సంప్రదాయ యోగా లో ప్రధమ స్థానం కైవసం చేసుకున్న సాత్విక -అభినందించిన కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో స్మృజనాత్మకత ను గుర్తించి గురువులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. ఇటీవల బెంగుళూరు లో జరిగిన జాతీయ యోగాశనాములు పోటీల్లో గెలుపొందిన వి. సాత్విక స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి తనకు వచ్చిన ప్రథమ బహుమతి ద్రువపత్రన్ని అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సాత్విక ను ప్రత్యేకంగా అభినందించారు. …
Read More »విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నరాష్ట్ర ముఖ్యమంత్రి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గత మూడు సంవత్సరాలుగా ఆ రంగానికి కేటాయించిన రు.53 వేల కోట్ల నిధులను వెచ్చించడమే ప్రత్యక్ష నిదర్శనం అని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. బుధవారం స్థానిక గైట్ కళాశాల ఆవరణలో జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నాడు నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి. రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మెరుగైన …
Read More »రాష్ట్ర ప్రభుత్వం గేజిట్ నోటిఫికేషన్ జారీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కేంద్రం గా జిల్లా అటవీశాఖ కార్యాలయం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గేజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా అటవీ అధికారి బి నాగ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత అటవీ కార్యాలయాల విభజన పునర్వ్యవస్థీకరణ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జిల్లా అటవీ కార్యాలయం, రాజమహేంద్రవరం డివిజన్ గా నోటిఫైడ్ చేస్తూ గేజిట్ నెంబర్ 23/2022 ద్వారా తేదీ : 28.9.2022న నోటిఫికేషన్ విడుదల …
Read More »ఇళ్ళ స్థలాలు పంపిణీ కి అనువైన 586 ఎకరాలను గుర్తింపు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపూడి గ్రామాల పరిధిలో 25 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కి అనువైన 586 ఎకరాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కోరుకొండ మండల అధికారులు, సిబ్బందితో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో లతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేద వానికి సొంత …
Read More »ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపు మనందరికీ గర్వ కారణం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వారసత్వ సంపద గా ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపు మనందరికీ గర్వ కారణం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు. శనివారం స్థానిక ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతంలో ఐ సి ఐ డి అవార్డ్ స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రులు, అధికారులు, రైతులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల …
Read More »జిల్లాలో మైన్స్ రంగానికి తగిన విధంగా ప్రోత్సహం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మైన్స్ రంగానికి తగిన విధంగా ప్రోత్సహం అందించడం జరుగుతుందని, ఆ దిశలో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వాటి నిర్వహణ చేపట్టవలసి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లాలో నాన్ ఆపరేషనల్ మైనర్ మినరల్ లీజు హోల్డర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా పరిధిలో పర్యావరణ అనుమతులకు లోబడి మంజూరు చేసిన యూనిట్స్ కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొన్నారు. …
Read More »ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఫ్లెక్సీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి నవంబర్ ఒకటి నుంచి ఫ్లెక్సీ బ్యానర్స్ వినియోగం పై ప్రభుత్వ ఉద్దేశ్యాలను వెల్లడించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లతో ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సమావేశంలో కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా …
Read More »వై. ఎస్. ఆర్. నేతన్న నేస్తం పధకం ద్వారా చేనేత వృత్తి ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలకి ఏడాదికి 24 వేల ఆర్ధిక సహాయం
-50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులను వృద్దాప్యం లో ఆదుకుంటున్నాం. -జిల్లాలో 1250 మంది చేనేత కార్మికులకు రూ.2500 చొప్పున పెన్షన్ పథకం -జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై. ఎస్. ఆర్. నేతన్న నేస్తం పధకం ద్వారా చేనేత వృత్తి పై ఆధార పడే చేనేత కార్మికుల ప్రతీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందింస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత పేర్కొన్నారు. …
Read More »ప్రభుత్వ, ప్రవేటు పాఠశాల విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత అవసరం
-సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్14417 కు ఫిర్యాదులు ఇవ్వండి -ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించే ప్రతి స్కూల్ లో కంప్లైంట్ బాక్స్ -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అదే సమయంలో విద్యార్థి, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా “14417” టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల …
Read More »
Prajavartha Online Telugu News