Tag Archives: rajamendri

సర్వే కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించి వారికి తగిన వైద్య చికిత్స అందించడంతో ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు నిర్వహించే సర్వే కార్యక్రమం పోస్టర్ ను, అవగాహన కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. అనంతరం క్షేత్ర స్థాయి లో విధులు నిర్వర్తించే ఆశా, వాలంటీర్లు ఎంతో నిబద్దత తో కూడి ఇంటింటి సర్వే ను సమర్థవంతంగా …

Read More »

బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపి మార్గని భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో ఉన్న సృనాత్మకతను గుర్తించి ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు తగిన విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత , ఎంపి మార్గని భరత్ రామ్ లు అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవం కు ముఖ్య అతిథిగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర …

Read More »

జాతీయ లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారం కోసం న్యాయం న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయి…

-సుమారు 23,554 కేసులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ తగాదాలు, రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని  జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి  ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వెంకట …

Read More »

రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ చేపట్టడం జరిగిందని, క్షేత్ర స్థాయి లో కొనుగోలు పనితీరు ను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రాజవోలు ఆర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,. రైతులు వారు పండించిన …

Read More »

రైతుల నుంచి మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖరీఫ్ 2022-23 ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయి లో రైతుల నుంచి మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు చేపట్టే దిశలో అర్భికే లో రైతు పంట వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు నుంచి కలెక్టర్, కొవ్వూరు నుంచి జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో పూర్తి …

Read More »

పౌర సేవలు అందించే సామర్థ్యం పెంపొందించే విధంగా చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల నిర్మాణాలు స్టేజ్ కన్వర్షన్, గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పౌర సేవలు అందించే సామర్థ్యం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పి. సాయి ప్రసాద్, పి ఎస్ ప్రద్యుమ్న, గోపాలకృష్ణ ద్వివేది, తదితరులు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

6 వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు

-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణం లో నవంబర్ 11,12,13 తేదీల్లో -జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మంది -దాతలు సహకారంతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా ల్లో పూర్వపు 13 జిల్లాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరుగుతోందని, నూతన తూర్పు గోదావరి జిల్లా నుంచి 75 మంది వివిధ క్రీడల్లో పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో పరమేసు …

Read More »

పేయ్య దూడల పశువుల ఉత్పత్తి కరపత్రం ఆవిష్కరణ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మేలు జాతి పేయ్య దూడల పశువుల ఉత్పత్తి కోసం జిల్లాకు కేటాయించిన 1600 డోసులను పూర్తి నిబద్దత తో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో వివిధ మండలాలకు కేటాయించిన వీర్యకణాల యూనిట్స్ పశు సంవర్ధక శాఖ అధికారులకు జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ టి జి. సత్య గోవింద్ ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసి, …

Read More »

మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖరీఫ్ 2022-23 ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయి లో మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారని అందుకు అనుగుణంగా జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలశాఖ వి సి అండ్ ఎం డి జీ. వీరపాండ్యన్ స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, బ్యాంకు గ్యారంటీ, రవాణా, రైతులకు ఖరీఫ్ సీజన్లో కొనుగోలు పై అవగాహన కోసం అత్యంత …

Read More »

నల్సా వయో వృద్ధుల న్యాయ సేవల పథకం 2016…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్దులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించడం, పొందడం కోసం సమస్య తెలియ చెయ్యాల్సిన బాధ్యత వారిపైనే ఉందని 5 వ  అదనపు జిల్లా న్యాయమూర్తి డి.విజయ్ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో సి టి ఆర్ ఐ సమీపంలో గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ద ఆశ్రమం నందు “నల్సా వయో వృద్ధుల న్యాయ సేవల పథకం, 2016 ” పై నిర్వహించిన కార్యక్రమానికి గౌరవ 5 …

Read More »