-ఆసుపత్రిలో వైద్య సేవలకు 58 బెడ్స్ అందుబాటులో ఐ సి యూ, ఫిజియథెరపీ, సైకాలజీ, జనరల్, డెంటిస్ట్, ఫార్మసీ, మెడికల్ స్టోరీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబెరేటరీ సేవలు -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న ఖైదీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత అన్నారు. శుక్రవారం రూ.4.50 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …
Read More »Tag Archives: rajamendri
ఆయుష్ మంత్రిత్వ శాఖ 3500 కోట్ల రూపాయల తో పేద ప్రజలకు విశేష సేవలు అంది స్తోంది…
-ఎంపి, మార్గాని భరత్ రామ్ -రాజ్ భవన్ నుంచి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగం వర్చువల్ విధానంలో ప్రసారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ. 3,500 కోట్ల తో పేద ప్రజల కు విశేష సేవలు అందిస్తోందని ఎంపి, మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక ఆనం కళా కేం ద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ ఆ యుర్వేద పర్వ్ కార్య క్రమాన్ని శుక్రవారం జ్యోతి …
Read More »గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 47 మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్, ఎమ్ డి – మార్క్ ఫెడ్ పి ఎస్. ప్రద్యుమ్న అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ గోడౌన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా రైతులు …
Read More »శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజమహేంద్రవరం పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి అధికారులు, ఆయుష్ విభాగం వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేసి, అనంతరం ఆనం కళా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ …
Read More »“ని-క్షయ్ మిత్ర” గా పేర్లు నమోదు చేసుకోండి
-ప్రతి నెలా రు.500 ఇవ్వడం ద్వారా టీబీ నుంచి వారిని విముక్తి చెయ్యగలం -టీబీ రహిత జిల్లాగా తూర్పు గోదావరి ని తీర్చిదిద్దుదాం … – కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : టిబి చికిత్సలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి మరియు టిబి నిర్మూలన దిశగా జిల్లాను నిలపడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, వివిధ …
Read More »శుక్రవారం నవంబర్ 18న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజమహేంద్రవరం పర్యటన
-జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు నవంబర్ 18 శుక్రవారం రాజమహేంద్రవరం రానున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, తదుపరి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ జిల్లా …
Read More »ఓటరు నమోదు ప్రక్రియలో స్థిరత్వం ఉండాలి…
-ప్రతి పోలింగ్ కేంద్రాల ద్వారా జనాభా లెక్కల నిష్పత్తి ఓటరు నమోదు ఉండాలి. -రాజకీయ పార్టీలు కూడా ఓటరు నమోదు కార్యక్రమం విరివిగా భాగస్వామ్యం కావాలి. -జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్” డా.పి.భాస్కర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమంలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా చేసుకోవాలని తద్వారా స్వచ్చిలతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన లో భాగస్వామ్యం కావాలని తూర్పు గోదావరి జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్” డా.పి.భాస్కర …
Read More »ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు…
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండేలా క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పనిచేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్” డా.పి.భాస్కర స్పష్టం చేశారు. బుధవారం గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి , మండలం లోని పోలింగ్ బూత్ 66 ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పి. భాస్కర ఆ పోలింగ్ కేంద్రం పరిధి లోని ఓటర్ల జాబితా, ఇతర ఫారాలను …
Read More »పురాతన నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గౌతమి గ్రంధాలయం ఆవరణలో బుధవారం విశ్రాంత గ్రంధపాలకుల ఆత్మీయ సమ్మేళనం, గ్రంధాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ అనంతరం పురాతన నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం నందు సుమారు 35 సంవత్సరాలు విధులు నిర్వహించి అనంతరం గెజిటెడ్ లైబ్రేరియన్ గా నిజామాబాద్ నందు పదవీ విరమణ పొందిన డి ఎస్ ప్రసాద రావు, శీతంపేట శాఖా గ్రంధాలయం నందు గ్రేడ్ I లైబ్రేరియన్ గా విధులు …
Read More »రివ్యూ సమావేశము…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్త్రీ శక్తి భవనము నందు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వై.యస్.ఆర్.క్రాంతి పధం, ప్రాజెక్టు డైరెక్టర్, యస్.సుభాషిణి అధ్యక్షతన రివ్యూ సమావేశము నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమము నకు కొవ్వూరు డివిజన్ పశు సంవర్ధక శాఖ, డిప్యూటీ డైరెక్టర్, రాధా కృష్ణ మరియు కడియం అసిస్టెంట్ డైరెక్టర్, కె.సత్యనారాయణ , డ్వాక్రా మహిళలు, ఐకెపి సిబ్బంది హాజరైనారు. ప్రాజెక్టు డైరెక్టర్, యస్. సుభాషిణి మాట్లాడుతూ మహిళా సంఘాలకు జీవనోపాదులు అందించుటలో ప్రభుత్వం అందించిన చేయూత పధకము ద్వారా …
Read More »
Prajavartha Online Telugu News