Tag Archives: rajamendri

“ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర”…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రాజమహేంద్ర వరం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయం నందు రాష్ట్రంలో అమలవుతున్న “ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర” కార్యక్రమం కింద ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందించడానికి ఇద్దరు రోగులను Municipal కమిషనర్ దినేష్ కుమార్ దత్తత తీసుకున్నారు.. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూPM TB MUKTH BHARAT ABHIYAN కార్యక్రమం లో నిక్షయా మిత్ర లుగా అందరూ భాగస్వాములు కావాలని TB వ్యాధిని పారద్రోలాలని కార్యక్రమంకు సమన్వయ కర్తగా …

Read More »

జిల్లాను క్షయ నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుదాం..

-టిబి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించి టీబీ నుంచి విముక్తి చేద్దాం. -గ్రాసిమ్ పరిశ్రమ “సి ఎస్ ఆర్” ద్వారా “ని-క్షయ్ మిత్ర” కింద 106 మందికి దత్తత తీసుకోవడం మంచి పరిణామం -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర” గా ద్వారా దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ …

Read More »

జిల్లాలో రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా భరోసా 5,488మంది రైతులకు రు.5.35 కోట్ల జమ..

-రైతే రాజు గా ఉంటే రాష్ట్రం సుభిక్షం గా ఉంటుంది అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి… -ఆ దిశలోనే ఆయన అడుగులు వేయడం జరిగింది -వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు వరుసగా మూడో ఏడాది. -విత్తునుంచి విక్రయం వరకు ప్రభుత్వం భాద్యత తీసుకుంది. -జిల్లాలో వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలుగా జిల్లాలో 41,595 మంది రైతులకు రు.8.44 కోట్లు జమ. -రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, …

Read More »

జగనన్న భూ హక్కు భూ రక్ష హక్కు పత్రాల పంపిణీకి సిద్ధం కావాలి…

-కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు సంబందిత అధికారులను ఆదేశించారు. గురువారం సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అమరావతి నుండి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రీసర్వే పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా, స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీసీ హాల్ నుండి కలెక్టరు డా. కే. మాధవీలత, జాయింట్ కలెక్టరు …

Read More »

స్పందన ఫిర్యాదులు, సచివాలయ సేవలు, ఇండ్ల నిర్మాణాలు, మెడికల్ పరంగా సుస్థిర ప్రగతి లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌర సేవలు, ఇండ్ల నిర్మాణం, ఎస్ హెచ్ జి రుణాలు, నాడు నేడు లో చేపట్ట వలసిన పనులు పై నిరంతరం క్షేత్ర స్థాయి అధికారులకు దిశా నిర్దేశనం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కోన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులు స్పందన ఫిర్యాదులు, సచివాలయ సేవలు, ఇండ్ల నిర్మాణాలు, మెడికల్ పరంగా సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా,  స్థానిక కలెక్టర్ …

Read More »

జిల్లాలోరబీ సాగుకు నవంబరు 30 వ తేదీన ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నాం..

-తూర్పుగోదావరిజిల్లాలో రబీ కు 71,711ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల -విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుంది. -రైతుకు నష్టం రాకుండా ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు.. -రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిలాల్లో రబీ సాగుకు ఈ నెల 30 వ తేదీన కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర …

Read More »

“జాబ్ మేళా”…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరిజిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “జాబ్ మేళా” లో భాగంగా, రాజమహేంద్రవరం రూరల్లోగల బొమ్మూరు నందు గల పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళ” జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిడి డిఆర్ డిఎ సుభషిని, జిల్లా ఉపాది కల్పనాదికారి కే. హరిశ్చంద్ర ప్రసాద్, జేడిఎం సుమలత మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని …

Read More »

మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, రబీ సీజన్లో ధాన్యం సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని హోం మంత్రి డా. తానేటి వనిత స్పష్టం చేశారు. మంగళవారం వివిధ అంశాలపై సమగ్రంగా జిల్లా కలెక్టర్ మాధవీలత తో కలిసి హోం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ , ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. …

Read More »

ఆనం కళాకేంద్రంలో ఈ నెల 29,30 డిసెంబరు 1 తేదీ.. 3 రోజుల పాటు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29, 30 డిసెంబరు 1 తేదీ రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో 3 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ 29, 30 డిసెంబరు 1 తేదీ రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో 3 రోజులపాటు నిర్వహించే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతి సంబరాల …

Read More »

ఆయుర్వేద, నేచురో పతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన ర్యాలీ

-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా ఎస్. టి. జి. సత్యగోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద పర్వ్ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఆయుర్వేద, నేచురో పతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, డా ఎస్. టి. జి. సత్య గోవింద్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద …

Read More »