Tag Archives: rajamendri

తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్ శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ ఉదయం పదవి భాద్యతలను స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను జేసీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కి అభినందనలు తెలిపారు. జిల్లా కొత్తగా ఏర్పడి ఏడు నెలలు కాలం లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని …

Read More »

ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్గి ఉండాలి

-ఎయిడ్స్ నియంత్రణ పద్ధతులు పాటించాలి -రాష్ట్ర హోం శాఖ మాత్యు లు డా. తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధి పట్లఅవగాహన కల్గి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా త గు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ మాత్యులు డా. తానేటి వనిత అన్నారు. గురువారం ఉదయం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి …

Read More »

18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 2023 ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా క్షేత్ర స్థాయి అధికారులకి, సిబ్బందికి, క్షేత్ర స్థాయి లో అవగాహన పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారులు / జిల్లా కలెక్టర్ లతో న్యూ ఢిల్లీ నుంచి ” సీనియర్ డిప్యూటీ ఈ సి – నితీష్ కుమార్ వ్యాస్” నిర్వహించిన విడియో …

Read More »

ఎయిడ్స్ రహిత సమాజం మన లక్ష్యం కావాలి…

-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత -“చికిత్స కన్నా నివారణ మిన్న” -డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి సీనియర్ న్యాయమూర్తి కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సాన్ని పురస్కరించుకొని గురువారం ఎయిడ్స్ నివారణ పై స్థానిక వై జంక్షన్ తుమ్మలోవ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టరు డా. మాధవీలత, …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి, అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది…

-రాష్ట్ర హోమ్ మంత్రి, డా. తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరు 17 వ వార్డులో ” గడప గడపకు మన ప్రభుత్వం” కార్య క్రమంలో మంత్రి వనిత …

Read More »

సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించాల్సి అవసరం మన పై ఉంది..

-ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ -మంత్రి ఆర్.కె.రోజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించడం లో సాంస్కృతిక కార్యక్రమాలు పాత్ర చాలా అవసరమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , రాష్ట్ర పర్యాటక, భాషాసాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రం ఆడిటోరియంలో ఎంతో వైభవంగా నిర్వహించిన రెండవ రోజు జగననన్న స్వర్ణత్సవ సాంస్కృతిక సంబరాల ఉత్సవాలను మంత్రి రోజా జ్యోతి ప్రజ్వలన …

Read More »

మంగళవారం ఘనంగా ప్రారంభమైన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

-మూడు రోజుల పాటు రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు -ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం – మంత్రి ఆర్ కె రోజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవడం మన అందరి భాద్యత అని, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో జగననన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం, వీటిలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతి వ్యవహారాల శాఖ మంత్రి ఆర్ కె. రోజా అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర …

Read More »

మౌలిక సదుపాయాలకు 238 లక్షలతో చేపట్టనున్న పనులకి శంఖుస్థాపన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థ లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తుమ్మలావ వద్ద సాయంత్రం తుమ్మలావ అంబేద్కర్ భవనం వద్ద దేవిచౌక్ నుండి నల్లఛానల్ వరకు రూ.238 లక్షలతో చేపట్టనున్న పనులకి శంఖుస్థాపన చెయ్యడం జరిగింది. రూ.238 …

Read More »

జ్యోతిరావ్ ఫూలే సేవలు, ఆశయం చిరస్మణీయం…

-హోం శాఖ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జీవితం ఆదర్శనీయం, సదా చిరస్మరణీయం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరు డా. మాధవీలతతో కలసి మంత్రి తానేటి వనిత మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ …

Read More »

రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏ ఒక్క రైతు ఇబ్బందులకు గురి కాకుండా రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీ సీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి రబీ లో ధాన్యం సేకరణ , ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి, పారదర్శకంగా ఓటర్ల జాబితా అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవిలత …

Read More »