Tag Archives: rajamendri

పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై , మండల తహసీల్దార్లు, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆర్బీకే లు వారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సమీక్షిస్తూ జిల్లాలో రైతుకు అవసరమైన గన్ని బాగ్స్ ఒక రోజు ముందుగానే సిద్దం చేసుకొని …

Read More »

జిల్లాలో ఈరోజుకి 1,35, 248 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

-జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం సాయంత్రం  నాటికి 27,772 మంది రైతుల నుంచి 1,35,248. 240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నాడు ఒక్క రోజులో 2,033 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో జరిగిన లావాదేవీలకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.33.33 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. …

Read More »

డిసెంబర్ 8, 9 తేదీలలో తూర్పు గోదావరి జిల్లా పర్యటన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, సభ్యులు జే. కృష్ణ కిరణ్ లు డిసెంబర్ 8, 9 తేదీలలో తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రానున్నట్లు జిల్లా పౌర సరఫరా అధికారి పి. ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా డిసెంబర్ 8 వ రాత్రి రాజమహేంద్రవరం చేరుకుని రాత్రి బస చేస్తారు. 9వ తేదీ శుక్రవారం ఉదయం జిల్లాలో క్షేత్ర స్థాయి తనిఖీ …

Read More »

భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జగనన్న భూ రక్ష.. భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో పీఏల్ఆర్ సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో 272 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 44 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన 228 గ్రామాల్లో తదుపరి …

Read More »

చందన చేయూత ట్రస్ట్ ద్వారా స్పందనకు వచ్చే పేదవారికి ఉచిత అన్నదాన కార్యక్రమం అభినందనీయం..

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చందన చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పందనకు వచ్చే పేదవారికి ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో చందన చేయూత ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ అన్నదాన కార్యక్రమాన్ని సందర్శించ స్పందనకు వచ్చే అర్జీదారులకు అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ ప్రతి సోమవారు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కలెక్టరు కార్యాలయంల …

Read More »

ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఎండ్ టు ఎండ్‌తో కొత్త విధానం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశ్యంతో మరియు రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఎండ్ టు ఎండ్‌తో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ మరియు E.O.E.D,(ఎక్స్ అఫిషియో ఎక్జిక్యూటివ్ డైరెక్టర్). ఎన్. తేజ్ భరత్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అంచనా వేసిన వరి సేకరణ 3.23 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఈ రోజు నాటికి (సోమవారం సాయంత్రం) 05.12.2022 నాటికి 1,28,789.920 మెట్రిక్‌ టన్నులను 24,950 మంది …

Read More »

నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన పనుల్లో అంచనా రూ.168.16 కోట్ల తో మంజూరు చేసిన 413 పనులను పూర్తి చేసే విధానం లో, అదేవిధంగా జగనన్న హౌసింగ్ లే అవుట్ లలో పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సామూహిక మరుగుదోడ్ల నిర్మాణం పనులు గత రెండు నెలలుగా అత్యంత తక్కువ గ్రౌండింగ్ అవ్వటం పై మండల వారీగా వివరణ కోరారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ …

Read More »

ఉండ్రాజవరం మండలంలో కలెక్టర్ మాధవీలత సుడిగాలి పర్యటన

-హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్క లబ్దిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం సత్యవాడ, చివటం గ్రామాల్లో పర్యటించి హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క …

Read More »

ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభినందించారు. శనివారం రాజమహేంద్రవరం తోర్రెడు గ్రామం లో హౌసింగ్ లే అవుట్ లో వెంకటలక్ష్మి అనే లబ్దిదారుని ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఎంతో విలువైన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ద్వారా సొంత ఇళ్లు లేని …

Read More »

రైతులకు మేలు చేకూర్చేలాగా నూతన మార్గదర్శకాలు

-పూర్తిగా ఆన్లైన్ ద్వారా నే ధాన్యం కొనుగోళ్లు… -జేసీ తేజ్ భరత్ సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం ఆర్భికే సందర్శన యొక్క ఉద్దేశ్యం రైతుల నుండి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడం కోసం రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం సీతానగరం మండలం పురుషోత్తమపట్నం అర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, రైతులతో ముఖా ముఖి సంభాషించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ …

Read More »