-ఇంటి నిర్మాణాలకు దశల వారీగా చెల్లింపులు చేస్తున్నాం. కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీ తరువాతి తరాలకు స్థిరాస్తి అందించే చక్కటి అవకాశం ఉందని, కొద్దిగా ధైర్యం చేసి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత విజ్ఞప్తి చేశారు. శనివారం తాళ్లపూడి మండలం అన్నదేవర పేటలో వైయస్ఆర్ హౌసింగ్ లే అవుట్ ను సందర్శించి, కలెక్టర్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారుల …
Read More »Tag Archives: rajamendri
‘మీ భూమి-మా హామీ’
– భూ యజమానికి పూర్తి భరోసా – జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతాంగానికి భూ రక్షణ భరోసాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తూ చేపట్టినదే ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ అని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వివరించారు. శనివారం ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు సచివాలయం-1 ప్రాంగణంలో ‘ జగనన్న భూ హక్కు పత్రాలను’ …
Read More »గర్భణీ స్త్రీలు ప్రసవించే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
-ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ప్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ద్వారా ఇంటింటీ వైద్య సేవలు.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గర్భిణీ స్త్రీలు ప్రసవించే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు మాధవీలత సందర్శించి పిహెచ్ సీ పరిధిలో గర్భీణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య పరీక్ష గురించి …
Read More »ఖరీఫ్ సాగు ముందుగా ప్రారంభించడం వలన తుఫాను వరదలు నుండి కాపాడుకున్నాం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ పంటకు ముందస్తుగా గోదావరి జలాలు కాలువులకు విడుదల చేసినందున ఖరీఫ్ పంటను కాపాడు కొన్నామని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగు ముందుగా ప్రారంభించడం వలన తుఫాను వరదలు నుండి కాపాడుకున్నా మన్నారు. ఖరీఫ్ లో రైతు పండించిన ధాన్యాని జిల్లాలో మిల్లర్ల ప్రమేయం …
Read More »విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా చిత్రలేఖనం పోటీలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా చిత్రలేఖనం పోటీలు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది. 15.12.2022 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద చిత్రలేఖనం పోటీలు, విద్యుత్ పోదుపు పై అవగాహనా సదస్సులు జరిగినవని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు,,( ఆపరేషన్ సర్కిల్) తెలిపారు. ఈ చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచన విధానాన్ని చిత్రలేఖనం ద్వారా చక్కగా చిత్రాల రూపంలో చిత్రీకరించారు. …
Read More »పౌష్టికాహర లోపం నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి
-రక్త హీనత, పోష్టికాహరలోపం గల వారిని గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలి -యుక్తవయస్సు ఉన్న గర్భిణీ స్త్రీ ల గుర్తింపు పై మరింత దృష్టి కేంద్రీకరించాలి -హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : -ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి -బడి బయటి పిల్లలందరినీ బడిలో చేర్చేలా చర్యలు చేపట్టాలి -పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలి -వారంలోపు కాన్పు జరగబోయే మహిళల రక్షిత కాన్పుపై చర్యలు చేపట్టాలి -ఇండ్ల నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి …
Read More »ఈ నెలాఖరు నాటికి ‘దామోదరం’ పవర్ స్టేషన్ స్టేజ్-2 ప్రారంభం కావచ్చు
– పాక్షిక ట్రయల్ రన్ అయింది.. – లోక్‌సభలో ఎంపీ భరత్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దామోదరం సంజీవయ్య థెర్మల్ పవర్ స్టేషన్ ట్రయల్ రన్ స్టేజ్ – 2 నిర్వహించినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బహుశా ఈ నెల ఆఖరు వారంలో ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. లోక్‌సభలో వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ …
Read More »క్షేత్ర స్థాయి లో సర్వే నిర్వహించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌష్టికాహారం లోపం, రక్తహీనత తో బాధపడే వారిని గుర్తించి మెరుగైన సేవలు అందించే సామర్థ్యం పెంచడం కోసం క్షేత్ర స్థాయి లో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో హీమోగ్లోబిన్ రక్త పరీక్ష కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత రక్త నమూనా ను ఇవ్వడం జరిగింది. రక్త హీనత, పౌష్ఠికాహారం లోపం వల్ల మరణాలు, ఆనారోగ్యంతో బారిన పడిే అవకాశాలు ఎక్కువగా …
Read More »జిల్లాను క్షయ నిర్మూలన జిల్లాగా తీర్చే దిశలో పౌష్టికాహారాన్ని అందించి టీబీ నుంచి విముక్తి చేద్దాం.
-నలుగురికి పౌష్టికాహారం అందించడానికి ముందుకు వచ్చిన సత్య గోవింద్ కు అభినందించిన డిఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్తమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర” గా ద్వారా దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ని-క్షయ్ మిత్ర” కింద నలుగురిని దత్తత తీసుకుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా రూ.16800 లను జిల్లా పశు వైద్య …
Read More »31వ వార్డ్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి వార్డు పరిధిలో కోటి రూపాయలు మేరకు , అపై ఎంత అవసరం అవుతుందో ఆమేరకు అభివృద్ధి పనులు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, ఈరోజు 31వ వార్డు లో పనులు ప్రారంభించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గ ని భరత్ రామ్ అన్నారు. సోమవారం అజాక్ చౌక్ వద్ద “గడప గడపకు మన ప్రభుత్వం” ద్వారా 31వ వార్డ్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రానున్న రోజుల్లో వార్డుల వారీగా అభివృద్ధి …
Read More »
Prajavartha Online Telugu News