-తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం -పాల్గొన్న అనపర్తి శాసన సభ్యులు, జాయింట్ కలెక్టర్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం సేకరణ కోసం కొన్ని మార్పులు తీసుకుని వొచ్చి రైతులకు పూర్తి స్థాయి లో భరోసాను కల్పించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రంలోనే ఈ ఖరీఫ్ సీజన్లో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి లోని రైతు …
Read More »Tag Archives: rajamendri
రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, వార్డు సచివాలయల వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు…
-రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, వార్డు సచివాలయల వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శనివారం చాగల్లు గ్రామంలో రూ.40 లక్షలతో రైతు భరోసా కేంద్రంను మంత్రి వనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న సంచాలనాత్మక నిర్ణయం తీసుకొని గ్రామాల్లో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా .. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలి…
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మత్స్య పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల ప్రోత్సహించే దిశలో యూనిట్స్ స్థాపన, వాటిని అమలు చేస్తున్న విధానం పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్య శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో గత డి ఎల్ సి సందర్భంగా మంజూరీ కాబడిన యూనిట్స్ …
Read More »న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా ప్రవేశపెట్టిన “న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత” పై ప్రతి ఒక్కరిలోనూ కనీస అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లోని మెప్మా కార్యాలయం నందు “న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత”పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూష …
Read More »“వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అమలులో సమగ్ర విధానంలో సర్వే చేపట్టి పూర్తి చెయ్య వలసి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో “వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం” పై సమాన ప్రక్రియ పద్ధతి పై సర్వేయర్స్, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, వి ఆర్ వో ల తో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపివో …
Read More »అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలు
-నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు -జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నాం -జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, బొమ్మూరు నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సదర్భంగా జిల్లా కలెక్టరేట్ …
Read More »ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సి ఉంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం ఫ్యామిలీ కాన్సెప్ట్ కింద వైద్య సేవలు అందించే క్రమంలో మ్యాపింగ్ చేపట్టడం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలు నిర్మాణం పూర్తి చెయ్యడం లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. గురువారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ టి కృష్ణబాబు జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ …
Read More »హౌసింగ్ ప్రగతి పై కలెక్టర్ సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 660 స్కూల్స్, 15 జూనియర్ కాలేజి ల పరిధిలో నాడు నేడు పనులను మన బడి కార్యక్రమములో భాగంగా చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీర్. రాజశేఖర్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు . అనంతరం హౌసింగ్ ప్రగతి పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలమాట్లాడుతూ …
Read More »స్పందన, ఇతర ఫిర్యాదుల పరిష్కారం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన, ఇతర ఫిర్యాదుల పరిష్కారం చేసిన తదుపరి క్షేత్ర స్థాయి సంబందించిన అంశానికి చెందిన ఫోటో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు చేయడం లో జిల్లా కలెక్టర్ లు వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం అన్నారు. ప్రతి ఆర్డీవో, సంబందించిన జిల్లా అధికారులు కూడా ప్రతి రోజు ఆయా శాఖల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం, అనంతరం క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది అప్లోడ్ …
Read More »నవంబర్ లో జగనన్న క్రీడా సంబరాలు collector మాధవీలత
-బుధవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో గోడ ప్రతి ఆవిష్కరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబరులో జిల్లాలో జగనన్న క్రిడా సంబరాలు ఘనంగా నిర్వహించే దిశలో జిల్లా క్రీడా సాధికారిత సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో జగనన్న క్రీడా సంబరాల గోడ ప్రతిని ను కలెక్టర్ ఆవిష్కరించారు. క్రీడా సంబరాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అధికారులకు పిలుపు నిచ్చార్యు. అనంతరం జిల్లా క్రీడల చీఫ్ కోచ్ శేషగిరి రావు క్రీడా …
Read More »
Prajavartha Online Telugu News