Tag Archives: rajamendri

సమాచార చట్టం పై గురువారం అవగాహన కార్యక్రమం…

-జిల్లాలోని పి ఐ ఓ లకు, అప్పిలట్ అధారిటీ లకు అవగాహన తో కూడిన కార్యశాల – కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: సమాచార హక్కు చట్టం 12 వ వార్షకోత్సవ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 6 న అవగాహన కార్యక్రమం, కార్యశాల నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 6 వ తేదీ ఉదయం 10 నుంచి నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం సమయాన్ని మార్పు చేస్తూ మ.3.00 …

Read More »

రైతులందరికీ ఇంకొకసారి మనవి ఈకేవైసికి ఆఖరి అక్టోబర్ 12

-జిల్లాలో సాగు విస్తీర్ణం లో నూరుశాతం భూమి ఈ కేవైసి పూర్తి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా సాగు విస్తీర్ణం లో ఉన్న భూములు ఈక్రాప్ నమోదు ఇప్పటివరకు 100% పూర్తయినదని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించి మూడు లక్షల 49 వేల 370 ఎకరాలు ఈక్రాప్ చేయడం జరిగినదన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ భూముల్లో సాగు విస్తీర్ణం లో …

Read More »

రాజమండ్రి లో దిశ బైక్ ర్యాలీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాజమండ్రి లో ‘దసరా’ మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. దిశ బైక్ ర్యాలీ ఆర్ట్స్ కాలేజి నుంచి ప్రారంభమై సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎంపి భరత్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించగా, మంత్రి రోజా, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి, రుడా ఛైర్పర్సన్ షర్మిల బైక్ రైడ్ లో …

Read More »

రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభూత్వ లక్ష్యం..

-రైతుల ఆర్థిక భరోసాకు ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు  ఏర్పాటు… -వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం -రాష్ట్ర హోమ్ మంత్రి, తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభి వృద్ధి కాంక్షిస్తూ ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక ఎదుగుదలకు భరోసానిస్తుందని రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం చాగల్లు గ్రామం లో రు.21.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన …

Read More »

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ  సమావేశం

-బాల కార్మిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి -జిల్లా, మండల స్థాయి లో నూతన కమిటీలు ఏర్పాటు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అధికారులు కార్యచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ …

Read More »

జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలు కీలకం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా సమగ్ర అభివృద్ధి, అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం సాధించడం లో జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలు కీలకం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి గా బాధ్యత లు స్వీకరించిన జీ. నరసింహులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వం కలిసి మొక్కను అందచేశారు. తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన జి. నరసింహులు శనివారం విధుల్లో జాయిన్ అయ్యారు. శనివారం …

Read More »

రాష్ట్రం లో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదు

-పేదల కుటుంబాల్లో విద్యాదీపం వెలిగించడానికి అమ్మఒడి పధకాన్ని జగనన్న ప్రవేశపెట్టారు -రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు, వై. ఎస్. ఆర్. చేయూత పధకాలు అమలు చేసాం. -రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రం లో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని, పేదల కుటుంబాల్లో విద్యా దీపం వెలిగించడానికి అమ్మవడి పధకాన్ని ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం యువరాజ్ ఫంక్షన్ …

Read More »

దసరా మహిళా సాధికార ఉత్సవం…  విజయవంతం చెయ్యాలి…

– చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో  శనివారం  నిర్వహిస్తున్న దసరా మహిళా  సాధికారత ఉత్సవానికి మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి రాజమహేంద్రవరం చరిత్రను చాటేలా జయప్రదం చెయ్యాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం  స్థానిక  శ్రీ ఆనం కళాకేంద్రంలో దసరా  మహిళా సాధికారత  ఉత్సవం  ఏర్పాట్లు పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, కమిషన్ సభ్యురాలు జయశ్రీ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ …

Read More »

జిల్లాలో సాగు విస్తీర్ణం లో 99 శాతం ఈ క్రాప్ లక్ష్యాలను నమోదు చెయ్యగలిగారు…

-శుక్రవారం రాత్రికి నూరు శాతం నమోదు పూర్తి చెయ్యండి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: శుక్రవారం రాత్రి లోగా ఈ క్రాప్ నమోదు నూరు శాతం పూర్తి చెయ్యాలని, రంగంపేట, బిక్కవోలు, గోకవరం, రాజానగరం, గోపాలపురం మండలాలు జిల్లా సగటు కంటే తక్కువ చెయ్యడం వల్ల జిల్లా ప్రగతి పై ప్రభావం చూపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ క్రాప్ నమోదు పై జేసీ శ్రీధర్ తో కలిసి వ్యవసాయ అధికారులతో …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు అందించాలి

-ఇంటికి దీపం ఇల్లాలు.. మహిళలకు మంచి చెయ్యాలనే సంకల్పం తో వారి పేరునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం… -రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ …

Read More »