-జిల్లాలో 7 లక్షల జెండాల పంపిణీ .. ఆగస్టు 1 నుంచి 15 వరకూ స్పూర్తి వంతమైన కార్యక్రమాలు.. -నమూనా సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగిన కలెక్టరు, జేసీ, మున్సిపల్ కమీషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ స్వాతంత్ర సంగ్రామం యొక్క విశేషాలు, ఆనాటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు , వారి జీవిత విశేషాలను భవిష్యత్ తరాలకు అందించే దిశలో 75 వ అజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలను జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యడం …
Read More »Tag Archives: rajamendri
స్పందన కార్యక్రమం లో 27 ఫిర్యాదులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 27 ఫిర్యాదులు అందాయని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు తెలియచేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వార్డు వాలంటీర్ డోర్ టు డోర్ వెళ్లి ప్రజల …
Read More »ఏపిపిఎస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం…
-పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరు… -డిఆర్వో బి. సుబ్బారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరయ్యారని డిఆర్వో బి. సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 33 కేంద్రాలలో 9440 మంది అభ్యర్థులకు హాజరు …
Read More »లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఫలితాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి ఒక్క శాఖాధికారి చేపట్టవలసిన పనుల లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఫలితాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఘర్ ఘర్ తిరంగ, ప్రాధాన్యత భవనాలు, సి సి ఆర్ సి కార్డ్స్, సర్వే అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో …
Read More »టీచరమ్మగా కలెక్టరు డా. మాధవీలత…
-తరగతి గదిలోనే విధ్యార్థులతో కలసి సహపక్తి భోజనం.. -నైపుణ్యాభివృద్ది ద్వారా ఇంగ్లీషు మాధ్యమం నేర్చుకోవడం సులభం.. -కలెక్టరు డా. మాధవీలత సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు నాడు-నేడు ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు మాధవీలత పేర్కొన్నారు. శనివారం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో యంపీపీయుపీ పాఠశాలను ఆకస్మికంగా కలెక్టరు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో చదుకునే విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో పాఠాలను నేర్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. …
Read More »ఇళ్లు నిర్మాణ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది క్రియా శీలకంగా వ్యవహరించాలి…
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది క్రియా శీలకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కలెక్టరు హౌసింగ్ లేఅవుట్లను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత లబ్దిదారులతో ముఖాముఖి సంబాషించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాన్ని నిర్థేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించేలా సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు క్షేత్రస్థాయిలో అధికారులతో కలసి పనిచేయాల్సి ఉందన్నారు. …
Read More »కాపు నేస్తం కింద 29,824 మంది లబ్దిదారులకు రూ. 44.73 కోట్ల రూపాయలు…
రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది లబ్దిదారులకు రూ. 44.73 కోట్ల రూపాయలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.మాధవీలత గురువారం ఒకప్రకటనలోతెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం రాష్ట్రముఖ్యమంత్రి వైఎస.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈకార్యక్రమానికి మంత్రులు, స్థానిక …
Read More »దాడులు ఎలా ఎదురుకోవాలనే అంశాల పై విధ్యార్థునీలకు అవగాహన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలికల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, దిశ చట్టం పై అవగాహన, బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలనే అంశాల పై విధ్యార్థునీలకు అవగాహన కల్పించడం జరిగిందని సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి యం.ఎస.శోభారాణి అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయసమావేశమందిరంలో37 వసతి గృహాలు 11 ఫ్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాలు మరియు ఐదు కాలేజీ వసతి గృహాలు చదువుతున్న బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »128 మంది సర్వీసు క్రమబద్దీకరణ….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వి ఏ హెచ్ కార్యదర్శులు గా సేవలందిస్తున్న 128 మంది సర్వీసు క్రమబద్దీకరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వి ఏ హెచ్ కార్యదర్శులు గా క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు డి ఏ హెచ్ ఓ సత్య గోవింద్ తో పాటు కలెక్టర్ ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , సచివాలయం …
Read More »ఓటరు జాబితా ను డిజిటలైజేషన్ చేసే విధానం అమలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని అత్యంత సమర్థవంతంగా చెప్పడం ఎందుకు చేపట్టేందుకు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు …
Read More »
Prajavartha Online Telugu News