జగనన్న తోడు పై కలెక్టర్లతో సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో ఈ సేవ సర్వీసులు హౌసింగ్ క్రిటికల్ గ్యాప్స్, రైస్ కార్డు లు సర్వీస్ రిక్వెస్ట్ లు మ్యుటేషన్ టైటిల్ జగనన్న తోడు పై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రైస్ కార్డ్స్ కోసం 266 అభ్యర్థులను రాగా అర్హులైన 215 మందికి కార్డులు జారీ చేశామన్నారు. సర్వీస్ రిక్వెస్ట్ సంబంధించి 5865 మంది ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 5004 మంది దరఖస్తు చేసుకున్న రన్నారు. జిల్లాలో మ్యు టేషన్/ టైటిల్ డీడ్ కోసం 95 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన జరిగిందన్నారు. స్పందన ఫిర్యాదులు 539 ఫిర్యాదు ఉన్నాయని, 184 ఫిర్యాదు పరిష్కారం చేయగా, 17 తిరిగి వచ్చేయ్ అన్నారు. వాటికి సంబంధించి ఫిర్యాదానికి సహేతుకమైన వివరణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 352 72 బ్యాంకులు 30 వేల 500 మంది ఆమోదించడం జరిగింది అని ఇప్పటివరకు 18796 బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలో పంచాయతీరాజ్ ద్వారా రూ.14.82 కోట్లతో 66 పనులు గాను 63 ప్రొగ్రెస్ లో ఉన్నాయని తెలిపారు. ఏపీ సేవ సర్వీసులు సంబంధించి 512 సచివాల పరిధిలో గత వారం 18695 దరఖాస్తులు, ఈ వారం 18156 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రాథమిక కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తునట్లు కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *