Tag Archives: rajamendri

రెవెన్యూ హౌసింగ్ పంచాయతీ రాజ్ ఇతర సమన్వయ శాఖలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ వారంలో ఓ టి ఎస్, గృహాల గ్రౌండింగ్ పనులు లక్ష్యాల మేరకు సాధించడంలో వెనుకబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రెవెన్యూ హౌసింగ్ పంచాయతీ రాజ్ ఇతర సమన్వయ శాఖలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించడంలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని అయితే వాటిని సాధించడంలో అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు. రాజమండ్రి , కొవ్వూరు …

Read More »

తొలిరోజు వైద్య పరీక్షలు నిర్వహించిన కార్డియాలజిస్ట్ డా.అశోక్; ఎండోక్రైనాలజిస్ట్ డా. శేఖర్ రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా సూపర్ స్పెషలిస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మ.2 నుంచి సా.4 గం. అందుబాటులో ఉండి ఓపి సేవలు అందిస్తారు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులు స్పెషలిస్టులు ఈరోజు నుంచి అందుబాటులో తీసుకొస్తున్నామని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. సోమవారం జిల్లా ఆస్పత్రి లో సూపర్ స్పెషాలిటీ ఓ పి విభాగాన్ని శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఆస్పత్రి వైద్యులు, …

Read More »

వారి కాలుపై వారు నిలబడి మరో నలుగురికి స్ఫూర్తి ని ఇస్తున్నారు…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు సమాజంలో దివ్యాంగులు కొద్దిపాటి చేయూతను అందించినా వారి కాలుపై వారు నిలబడి మరో నలుగురికి స్ఫూర్తి ని ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. సోమవారం రాజానగరం లో నిర్వహించిన స్పందన కార్యక్రమం అనంతరం విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో దివ్యంగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత స్థానిక శాసన సభ్యులు జక్కంపూడి రాజా ట్రై సైకిల్స్ అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సమాజంలో …

Read More »

వికాస జాబ్ మేళా కి హాజరైన 30 మంది

-ఐదు కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 21 మంది అభ్యర్థులు – కలెక్టర్ డా.కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరెట్ లో సోమవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు. సోమవారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను …

Read More »

ఒక వారం కలెక్టరేట్ లో, మరో వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

-స్పందనకు ప్రజలనుంచి విశేష స్పందన -ఈరోజు స్పందనలో 890 ఫిర్యాదులు అందాయి.. -ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం.. – కలెక్టర్ డా. కే.మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో ఈరోజు రాజానగరం నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజానగరంలో మాధవి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శాసన సభ్యులు జక్కంపూడి …

Read More »

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం స్పందన ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులకు తెలిపి తక్షణం పరిష్కారం చూపాలి

-జిల్లా కలెక్టర్ స్పందన లో అర్హత కలిగిన వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును వెంటనే పరిష్కారం చూపాలి – కలెక్టరేట్ ఏ ఓ .. కే. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల పరిమితి లో పరిష్కారం చూపాలని పరిపాలనాధికారి కె. శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఏవో జీ.భీమారావు తో కలిసి శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ …

Read More »

నగరపాలక సంస్థ పరిధిలో స్పందనకు 13 ఫిర్యాదులు అందాయి… : పి ఎం సత్యవేణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఫిర్యాదు పరిష్కారంలో వార్డు కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలని అదనపు కమిషనర్ పి ఎం సత్యవేణి పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం లో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పి ఎం సత్యవేణి మాట్లాడుతూ, ప్రజలు అందచేసే ప్రతి ఫిర్యాదును నిర్ణీత సమయం లోగా పరిష్కారం చూపాలన్నారు. స్పందనలో మరల మరల వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కారం కోసం గత వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని , అయినా ఇంకా …

Read More »

ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం PHC సీతానగరం డాక్టర్ చైతన్య  Mulakallanka sector సందర్శించుట జరిగినది ఈ కార్యక్రమం గురించి డాక్టర్ AVK. చైతన్య  వివరిస్తూ ఈ కార్యక్రమం ఈనెల 13-6 -2022 నుండి 27- 6- 2022 వరకు జరుగుతుందని తెలియజేయుట జరిగినది .ORS మరియు జింకు మాత్రలు ఇవ్వడం ద్వారా విరోచనాలు అరికట్టవచ్చు అని సూచించారు విరోచనాలు సమయంలో మరియు విరోచనాలు అనంతరం ORS ద్రావణం మరియు ఇతర అనుబంధ …

Read More »

ఉదయం 9.30 నుంచి స్పందన కార్యక్రమం

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణంలో విపరీతమైన వేడి పరిస్థితుల దృష్ట్యా 13.06.2022 సోమవారం రాజానగరం నియోజకవర్గ స్థాయి లో నిర్వహించే జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం ఉదయం 9.30 నుంచి జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేశారు. జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం ఈ వారం రాజానగరం నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. రాజానగరం, NH-16, ఎస్సార్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న “మాధవి ఫంక్షన్ హాల్” వద్ద వెంటనే 9.30 …

Read More »

అన్నదేవరపేట గ్రామంలో 21 చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ…

-కస్టమ్ హైరింగ్ సెంటర్ రైతులకు మూడు ట్రాక్టర్లు అందచేత -అన్నదేవెరపేటలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలతో మమేకమైన మంత్రి తానేటీ వనిత తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి , ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశంలో ఏ …

Read More »