Tag Archives: rajamendri

ఓ టి ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలి

-ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి మూడు అంకెల ప్రగతి చూపాలి -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటిఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే విధానంలో విధి విధానాలపై మండల అధికారులు , సిబ్బంది పూర్తిగా అవగాహన అవసరమని, విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గృహ నిర్మాణం, ఓ టి ఎస్, ఉపాధిహామీ, ఎస్.డబ్ల్యు.పి.సి. షెడ్‌ల, రెండవ దశ ఎం.పి ఎఫ్.సి. గోడౌన్ల భూమి గుర్తింపు పై జిల్లా కలెక్టర్, …

Read More »

డయేరియా వలన ఏ ఒక్క మరణం సంభవించకూడదు

-ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమాయత్తం కావాలి -ఫ్రైడే – డ్రై డే” పై ప్రజలందరికి అవగాహన కల్పించాలి -వైద్యాధికారులు, ఐ సి డి ఎస్ అధికారులు సమన్వయం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి ద్వారా సంక్రమించే డయేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా అంగన్వాడీ టీచర్లు , ఆషా వర్కర్లు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదృత అతిసార పక్షోత్సవాలు నేపథ్యంలో సమన్వయ శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. …

Read More »

ఆరోగ్యవంతమైన పరిసరాలు కొరకు ప్రతి ఒక్కరం మొక్కలు నాటి వాటిని సంరక్షిద్దాం ..

-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కై కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ డి ఆర్ వో సుబ్బారావు, బ్రహ్మ కుమారీస్ గ్రామీణాభివృద్ధి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

నగరంలో ఉన్న అనధికార ఫ్లెక్సీ లను తొలగించండి

– కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ ఈరోజు స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 23 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాలకు వచ్చి సేవలను ప్రజలు పొందుతున్నారని తెలిస్తే , అటువంటి సచివాలయల్లో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సరిగ్గా పని …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-ఆయా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం చేయండి -స్పందనలో 126 ఫిర్యాదులు నమోదు అయ్యాయి- కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల పరిమితి లో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ , డిఆర్వో బి.సుబ్బారావు తో కలిసి …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అ డుగులు వేస్తున్నాము

-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడు తూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూ రు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహి …

Read More »

జిల్లాలో వాడ వాడలా రెడ్ క్రాస్ ఆధ్వర్యం లో మొక్కలు నాటారు

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. మాధవిలత సూచనల మేరకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి లో జూన్ 5 వ తారీఖు ఆదివారం ఉదయం 8.30 గంటలకు దిశ పోలీస్ స్టేషన్ డి యస్ పి తిరుమలరావు చే మొక్కలు నాటే ఈ బృహత్తర …

Read More »

క్లీన్ గోదావరి.. గ్రీన్ రాజమహేంద్రవరం

-గోదావరి మిషన్ కార్యక్రమానికి శ్రీకారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రాన్ని సుందర నగరం గా తీర్చి దిద్దడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, స్వీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుష్కర్ ఘాట్ నందు మిషన్ గోదావరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత …

Read More »

దేవిచౌక్ సెంటర్ లో పర్యావరణ మానవహారం…

-కంబాల చెరువునుంచి ఆనంకళాకేంద్రంవరకు ర్యాలీ -హరితహారం పై అవగాహన కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ వేంటేశ్వర ఆనం కళా కేంద్రం లో రాష్ట్ర పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఒకే ఒక్క భూమి ..కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణం అంటే మనం … మనం అంటే పర్యావరణం అని కమిషనర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. మన కోసం మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అడుగులు వేయాలన్నారు. భూమి పుట్టి 470 ఏళ్ల కోట్ల సంత్సరకాలం …

Read More »

సిఎస్ఆర్ ద్వారా మౌలిక సదుపాయలు కల్పన కి చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి వసతి గృహాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులను , సదుపాయాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ చాంబర్లో సంక్షేమ వసతి గృహాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రంగా ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం విద్యార్థినీ విద్యార్థులు వసతి గృహాలకు వచ్చే సమయానికి శుద్ధమైన తాగునీరు పరిశుభ్రమైన వాతావరణం బాలికలకు మరియు బాలురకు …

Read More »