-ధాన్యం సేకరణ, పిడిఎఫ్ పై అధికారులకు దిశా నిర్దేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ధాన్యాన్ని ఆర్ బి కే ల ద్వారానే కొనుగోలు చేయాలని, ఈదిశలో ముఖ్యమంత్రి సంస్కరణ తీసుకుని రావడమే కాకుండా, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎండి వీరపాండియన్, ఎంపీ భరత్ రామ్ శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలసి సివిల్ …
Read More »Tag Archives: rajamendri
సోమవారం జిల్లాలో 4వ విడత రైతు భరోసా
-121955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు జమ -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ రైతు భరోసా నాలుగో విడత మొదటి దఫా గా జిల్లాలో 1,21,955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు మేర ప్రయోజనం రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం లో …
Read More »జిల్లాలో ఈరోజు 2వ ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 97.55 శాతం మంది విద్యార్థులు హాజరు…
-హాజరైన ఇంటర్ విద్యార్థులు 98.35 % ఓకేషనల్ విద్యార్థులు 91.49% -కలెక్టర్ కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరం గణితం పేపర్- II B; జువాలజీ పేపర్-II ; చరిత్ర పేపర్-II పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 13,157 మంది (98.35 %), ఓకేషనల్ విద్యార్థులు 1635 మంది (91.49 %) పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ 2వ …
Read More »సంక్షేమ పధకాలు ప్రజలకు అందాయా లేదా ప్రజల నుండి తెలుసుకోవడమే గడపగడపకు… : మంత్రి డాక్టర్ తానేటి వనిత
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే తమని ప్రజల మధ్య కి తీసుకుని ఉన్నాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మంత్రి మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల మధ్య మేము వెళుతుంటే ప్రజలు స్వాగతం పడుతున్నారని ప్రతిపక్షాలు ఇది చూసి ఓర్వలేక మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారన్నారు. మళ్లీ …
Read More »ఉపాధి హామీ ద్వారా లక్ష్యా సాధనకు అనుగుణంగా పనిదినాలు కల్పించాల్సి ఉంది…
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ పూర్తి అవుతున్న నేపథ్యలో ఉపాధి హామీ ద్వారా లక్ష్యా సాధనకు అనుగుణంగా పనిదినాలు కల్పించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం దేవరపల్లి మండలంలోని దుమంతునిగుడెం – ధర్మచెరువు లో ఉపాధిహామీ పనుల ను క్షేత్ర స్థాయి లో పరిశీలించి, ఉపాధిహామీ పథకం కార్మికులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధి ని గ్రామ …
Read More »లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్, స్పందన, వైద్య ఆరోగ్య, సచివాలయ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి …
Read More »ఉపాధిహామీ పనులను గుర్తించి మస్టర్ రోల్స్ సిద్దం చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ పూర్తి కావస్తున్నందున ఉపాధిహామీ పనులను గుర్తించి మస్టర్ రోల్స్ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీసీ అనంతరం పంచాయతీ రాజ్ కమిషనర్ విడివిడిగా గ్రామ , వార్డు సచివాలయ సర్వీసులు, మౌలిక సదుపాయాలు, మత్స్యకార భరోసా, జగనన్న వసతి, విద్య దీవెన, ఉపాధి హామీ పనులు, జలకళ , సచివాలయాలు, అర్భికే విలేజ్ హెల్త్ క్లినిక్స్, క్లాప్ అంశాలపై జిల్లా కలెక్టర్ల లతో …
Read More »ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఆసుపత్రులలో శానిటేషన్, భద్రత , ఫైర్ సేఫ్టీ , కోవిడ్ పెండింగ్ బిల్లుల వివరాలతో కూడిన నివేదిక, తగిన ప్రతిపాదనలతో సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు అమరావతి నుండి నిర్వహించిన జూమ్ మాధ్యమ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. మాధవీలత ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా మాధవీలత …
Read More »వైఎస్సార్ బీమా పథకం పై అవగాహన సదస్సు
-బీమా మిత్రులు ఇంటింటి సర్వే ద్వారా అర్హులను పథకంలో నమోదు చేయండి -18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఇందులో చేరొచ్చు -బీమా మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది -కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు -డి.ఆర్.డి.ఏ – పిడి శ్రీగిరి డేగలయ్య రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వై ఎస్ ఆర్ భీమా లో వారి పేర్లు నమోదు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ …
Read More »యువతి యువకులు క్రీడల పట్ల. ఆసక్తి పెంచుకోవడం వల్ల వ్యక్తిత్వ వికాసం తోపాటు శారీరక దారుఢ్యం కూడా పెంచుకోవచ్చు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతి యువకులు క్రీడల పట్ల. ఆసక్తి పెంచుకోవడం వల్ల వ్యక్తిత్వ వికాసం తోపాటు శారీరక దారుఢ్యం కూడా పెంచుకోవచ్చు నని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో కరాటే కీడల్లో ప్రతిభ సాధించిన విద్యార్థినీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె మాధవిలత, మాట్లాడుతూ, ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహం అందించిన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయన్నారు. కీడల్లో ప్రతిభ …
Read More »
Prajavartha Online Telugu News