-మే 9న కొవ్వూరు నియోజక వర్గంలో స్పందన కార్యక్రమం రద్దు -యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో సోమవారం (మే 9) కొవ్వూరు నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు వలన జిల్లా అధికారులు ప్రధాన కార్యస్థానం లో అందుబాటులో ఉండవలసి ఉన్నందున రాజమహేంద్రవరం లోని జిల్లా …
Read More »Tag Archives: rajamendri
అర్భికే కి ధాన్యం అమ్మండి.. వాటిని కొనుగోలు చేసి మిల్లర్ కి పంపే భాధ్యత ప్రభుత్వానిదే.. జేసీ శ్రీధర్
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని, ప్రభుత్వం ద్వారా రైతులకు వేగంగా చెల్లింపు భాధ్యత తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సీతానగరంలో అర్భికే కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని నిర్భయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు తరలించాలన్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లు లకు పంపించే ఏర్పాట్లు …
Read More »అక్రమ మద్యం వ్యాపారం చట్టవిరుద్దం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ మద్యం వ్యాపారం చట్టవిరుద్దమని అటువంటి వారికి సరైన జీవనోపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం తో మార్పుకి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మండల అభివృద్ధి, డిఆర్డిఏ, నైపుణ్యాభివృద్ధి, ఆర్సెట్టి అధికారులతో ఎసిపి ఏ. రమాదేవి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, …
Read More »ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ పరీక్షలు…
-కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెండవ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 17,169 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,647 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. రెండో రోజు కూడా ఇంటర్ పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు. శనివారం స్థానిక జూనియర్ కాలేజీ (03014 – ఏ) పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో …
Read More »మే 9న కొవ్వూరు నియోజక వర్గంలో స్పందన కార్యక్రమం
-కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మ. 1.00 వరకు దరఖాస్తులు స్వీకరణ -అదే రోజు యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోకవర్గం లో మే 9 సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ , …
Read More »కాలనీ వాసులు చెప్పిన సమస్యలపై సానుకూల స్పందన…
-కాలనీలో అడుగడుగునా తిరిగిన కలెక్టర్ -శాసన సభ్యులు జక్కంపూడి రాజా, కమిషనర్ దినేష్ కుమార్ -సమస్యలపై అవగాహన కోసం 63 నిమిషాలు కాలనీలోనే – హౌసింగ్ బోర్డ్ కాలనీలో మౌలిక వసతులపై ప్రత్యేక కార్యాచరణ -కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కోసం స్థల పరిశీలన -నామవరం, పుణ్య క్షేత్రం, జీ. ఎర్రంపాలెం ప్రాంతాల్లో స్టల పరిశీలన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ మురుగునీరు పారుదల , పారిశుధ్యం సమస్యకు పరిష్కారం చూపేందుకు , మోడల్ కాలనీగా తీర్చి …
Read More »పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి సంవత్సరం పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 16,484 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1777 మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్ ఆర్ కె మహిళా కాలేజీ (03001) ని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్ల పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో …
Read More »నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలియచేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకి పరిశీలకునిగా బివి కృష్ణారెడ్డి వ్యవహరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో తూర్పు గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో బి. సుబ్బారావు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. సమాజ సేవ అంటే గుర్తుకు …
Read More »నవరత్నాలు, ధాన్యం కొనుగోలు, పర్యాటక రంగం అభివృద్ది లో చేపట్టవలసిన చర్యలు వేగవంతం చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు, ధాన్యం కొనుగోలు, పర్యాటక రంగం అభివృద్ది లో చేపట్టవలసిన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ డా.కె.మాధవిలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో హౌసింగ్, ధాన్యం కొనుగోలు, రాజమహేంద్రవరం లో చేపడుతున్న అభివృద్ధి పనులు పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 20926, కొవ్వూరు డివిజన్ పరిధిలో 22914 మందికి ఇల్లు నిర్మించుకునే దిశలో …
Read More »సామాజిక సైన్స్ పరీక్షకు 23,946 మంది 99 శాతం హాజరు
-పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జవాబు పత్రాలు తరలింపు – కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 5వ రోజు సైన్స్ లు (సామాజిక శాస్త్రం) పరీక్షకి 23,946 మంది హాజరు కావాలసి ఉండగా, 23,706 (99 %) మంది హాజరైనట్లు 240 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత వివరాలు తెలుపుతూ జిల్లాలో …
Read More »
Prajavartha Online Telugu News