Tag Archives: rajamendri

రోడ్ల పై చెత్త పడవేయకుండా ప్రజలకు అవగాహన కలిగివుండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారి ఆదేశాలను అనుసరించి రాజమండ్రి లోని 11వ వార్డు లోని 24, 25 మరియు 26 సచివాలయ సెక్రటరీలు మరియు వాలంటీర్లు అందరూ 25వ సచివాలయం కి చెందిన అడ్మిన్ కెనడి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య స్థానిక రైతు బజార్ నందు శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కే.రమాదేవి, వెల్ఫేర్ సెక్రటరీ, కే.సూర్యప్రభ, శానిటరీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కాలుష్యరహిత …

Read More »

రాజమహేంధ్రవరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుదాం…

-ప్రతి ఒక్కరూ నగర సుందరీ కరణకు సహకరించాలి.. -కలక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన “రాజమహేంద్రవరాన్ని” స్వచ్చనగరంగా తీర్చి దిద్దేందికు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టరు డా. కె. మాధవీలత అన్నారు. శనివారం ఉదయం స్థానిక వై. జంక్షన్ వద్ద ఎన్జీఓలు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు చేపట్టిన స్వచ్చ సంకల్పం, శ్రమ దానం కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె. మాధవీలత, నగరపాలక సంస్థ కమీషనరు …

Read More »

ప్రతి రోజూ లక్ష పని దినాలు సాధించాలి

-అందుకు అనుగుణంగా మండల పరిధిలో ప్రణాళిక సిద్ధం చేయాలి -ఉదయం 8 గంటలకల్లా ఆరోజు పనులు నివేదిక ఇవ్వాలి -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత అన్నారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఉపాధి హామీ పనులు, జలకళ, టాక్స్ కలెక్షన్స్, విద్యాదీవెన, హౌసింగ్ తదితర అంశాలపై డ్వామా పిడి ఏ. వెంకటలక్ష్మి తో …

Read More »

వెలుగుబంద లేఅవుట్ లో జర్మన్ షేడ్ ఏర్పాటు చెయ్యండి

-క్షేత్రస్థాయిలో ఉండి ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చెయ్యండి -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని మరింత వేగవతం చెయ్యడం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా పథకం అమలు పై దృష్టి పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం రాజానగరం మండలం వెలుగుబంద గ్రామ పరిధిలోని హౌసింగ్ లే అవుట్ల ను నగరపాలక సంస్థ కమీషనర్ దినేష్ కుమార్ , హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. …

Read More »

ప్రజలకు పారదర్శకంగా పౌర సేవలు అందించాలి…

-అర్హులను గుర్తించడం లో నిబద్దత ఉండాలి… -సచివాలయ ఉద్యోగులు డ్రెస్ కోడ్ తప్పనిసరి గా పాటించాలి… -జేసీ శ్రీధర్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థలో పాల్గొనే సిబ్బంది తప్పని సరిగా డ్రెస్ కోడ్ పాటించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం నల్లజర్ల మండలంలో సచివాలయం, అర్భికే లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సేవలు ప్రజలకు …

Read More »

మే 2 సోమవారం స్పందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోనే…

-బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉ.9 గంటల నుంచి మ.2 వరకు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (మే 2 ) న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు “స్పందన ” కార్యక్రమం ఈ వారం కలెక్టర్ కార్యాలయంలో నే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత శనివారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్, ప్రజల కోసం ఉచిత బస్సు సర్వీస్ కొనసాగిస్తున్నామని ఉదయం 9 నుంచి మ.2 వరకు …

Read More »

మే 6 వ తేది నుంచి 24 తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు..

-డిఆర్ఓ.. బి.సుబ్బారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మే 6 వ తేదీ నుంచి మే 24 వతేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో ఆర్ఐఓ జిజికె నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్. …

Read More »

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు…

-జిల్లాలో 99 శాతం మంది విద్యార్థులు హాజరు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో (కేంద్రం 41235,) పరీక్ష ల నిర్వహణ ను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో 23864 మంది విద్యార్ధిని, విద్యార్థులు 132 …

Read More »

హౌసింగ్ పై సమగ్రంగా పనుల వారీగా కలెక్టర్ సమీక్ష

-క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంజనీర్లు మరింత గా దృష్టి సారించాలి -కలెక్టర్ డా.కే. మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో తక్షణమే చేపట్ట వలసిన మౌలిక సదుపాయాల కల్పన కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం  స్థానిక నగరపాలక సంస్థ కార్యాయంలో హౌసింగ్ పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పనులు చేపట్టడం లో టెండర్ కారణంగా చూపి జాప్యం జరిగేతే సహించనని స్పష్టం చేశారు. …

Read More »

అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య అని, అన్ని విద్య తరువాతి స్థానంలో నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ …

Read More »