Breaking News

మే 2 సోమవారం స్పందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోనే…

-బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉ.9 గంటల నుంచి మ.2 వరకు
-కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (మే 2 ) న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు “స్పందన ” కార్యక్రమం ఈ వారం కలెక్టర్ కార్యాలయంలో నే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత శనివారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్, ప్రజల కోసం ఉచిత బస్సు సర్వీస్ కొనసాగిస్తున్నామని ఉదయం 9 నుంచి మ.2 వరకు ఉచిత బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతవారం నిడదవోలు నియోజకవర్గం పరిధిలో స్పందన నిర్వహించగా ఈ వారం రాజమహేంద్రవరం రూరల్, హర్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న కలెక్టర్ కార్యాలయం లో స్పందన పిర్యాదులు ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు స్వీకరిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *