Tag Archives: rajamendri

ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చూడాలి…

-తోపుడు బళ్ల వ్యాపారులకు నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవాలి -కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తోపుడు బళ్ల వర్తకులు నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా వారికి నిర్దేశించిన ప్రాంతం లో వ్యాపారం చేసుకుని కార్పొరేషన్ అధికారులకు సహక రించాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక 32 వ వార్డు, జాంపేట మార్కెట్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ ఆకస్మికం గా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు

-జిల్లాలో ఏర్పాటుకి అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించండి -పారిశ్రామిక రంగం ద్వారా వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహకాలు -కలెక్టర్ డా. కె మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో సొంత పరిశ్రమల స్థాపనతో పాటు వారి వ్యాపారాభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తున్నాయని జిల్లా కలెక్టరు డా.కె.మాధవిలత అన్నారు. రాష్ట్రంలో సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై జిల్లా పరిశ్రమల శాఖ …

Read More »

వాయు కాలుష్య నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి…

-ప్రేరణ పోర్టల్ లో వివరాలు నమోదు చేయండి -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక, సమయానుకూలమైన ప్రణాళికలు తయారు చేసి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (NCAP) జిల్లా సమన్వయ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పాలక …

Read More »

రానున్న రెండు రోజుల లో “అసని తుఫాన్”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “అసని తుఫాన్” నేపథ్యంలో రానున్న రెండు రోజుల లో ఆంధ్రా కోస్తా జిల్లాలలో ఒక మోస్తరు నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి “అసని తుఫాన్” నేపథ్యంలో తాడేపల్లి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా, కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

తీర్చి దిద్దిన జిల్లా కలెక్టర్ ఛాంబర్…

-బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి బొమ్మురు లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఉదయం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ ఛాంబర్ లను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ పరిధిలో వివిధ కలెక్టరేట్ సెక్షన్ లు ఏర్పాటుకు సంబంధించిన పనులను కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలించి తగిన సూచనలు చేశారు. తొలుత కలెక్టరేట్ కి చేరుకున్న కలెక్టర్ డా. కె. మాధవీలత వేద పండితులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. …

Read More »

రాజా నగరం నియోజవర్గ స్థాయి హౌసింగ్ సమావేశం..

-పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, జేసీ తదితరులు -గ్రామాల వారీగా కూలంకుషంగా సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భూములను సంబంధించిన ప్రతిపాదనలు ఏవి పెండింగ్లో ఉండకుండా క్షేత్రస్థాయిలో చూడాలని, మంజూరైన సంబందించిన పనులను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గ స్థాయి సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ నగరం, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజానగరం …

Read More »

ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి సంవత్సరం పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 16,763 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,834 మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో ఈ రోజు నిర్వహించిన ఇంగ్లీష్పేపర్-1 పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు. సోమవారం ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్ల పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల …

Read More »

నగర పాలక సంస్థ పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

-పారిశుధ్యం కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మరిన్ని గ్రాంట్లు పొందగలం -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలో మురుగు నీరుపారుదల వ్యవస్థ కు శాశ్వత పరిష్కారం చూపెందుకు కృషి చేయాలని కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలో ముగురు నీరు మళ్ళించే పలు కాలువల తీరును , ప్రవహించే మార్గాలలో అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం జిల్లాలో ఉన్న …

Read More »

ఈ నెల 12 లేదా 13 తేదీల్లో డీఆర్సీ సమావేశం..

-అధికారులు వారి శాఖల నివేదికలతో సిద్దంగా ఉండాలి -ఈ రోజు స్పందనలో 140 ఫిర్యాదులు అందాయి -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీ దారునికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితర జిల్లా అధికారులతో …

Read More »

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దివీ నుండి భువికి గంగను రప్పించిన గొప్ప వ్యక్తి భగీరథుడు అని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్దఉన్న బిసి స్టడీ సర్కిల్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్వో బి.సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. గంగ కోసం తపస్సు చేసి …

Read More »