శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎక్స సర్వీస్ మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ, శ్రీకాకుళం గోపీనగర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటలువరకు స్టేట్ అసోసియేషన్ సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు మరియు వీరనారిలుమణులు మరియు వారి కుటంబసభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సభా అధ్యక్షులు గా రిటైర్డ్ సుబేదర్ మేజర్ ఎస్ ఎన్ మూర్తి, …
Read More »Tag Archives: srikakulam
డిక్లరేషన్ సాంప్రదాయాన్ని జగన్ పాటిస్తే బాగుంటుంది!
-దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారు -రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం -విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి -విలేకరుల సమావేశంలో విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే …
Read More »పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక బస్సులు
-జనసేన శ్రేణులు అందరూ 8374104701 ఫొన్ నెంబర్ కు సంప్రదించాలి అని తెలిపిన జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ఈ నెల 12న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని …
Read More »స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలి… : ముకేశ్ కుమార్ మీనా
-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీలతో కలిసి స్ట్రాంగ్ రూంల పరిశీలన శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ , జిల్లా ఎస్పీ …
Read More »ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన కెవిఐసి చైర్మన్
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం అందించడంలో, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) చైర్మన్ మనోజ్ కుమార్, గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద కళాకారులకు అవసరమైన పరికరాలు మరియు టూల్‌కిట్‌లను పంపిణీ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వితరణ వేడుక, గ్రామీణ వర్గాల సాధికారత మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ అయిన ‘‘వికసిత & ఆత్మనిర్భర్ భారత్ (అభివృద్ధి చెందిన & స్వావలంబన కలిగిన భారతదేశం)’’కు కట్టుబడి …
Read More »వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంగరగవైభవంగా ప్రారంభం
-జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో విస్తృతస్దాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠా్మకంగా నిర్వహిస్తున్నకార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోట పాలెం గ్రామం లో శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంగరగవైభవంగా ప్రారంభం అయింది.ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్ తో మాట్లాడుతూ, జిల్లాలోని 912 …
Read More »“సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం”
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలోవుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం యేర్పాటచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాలకోసం ఎవరి …
Read More »జిల్లాలో నేరాలు, ప్రమాదాలు తగ్గుముఖం : రాష్ట్ర డి.జి.పి కె.వి.ఆర్.ఎన్.రెడ్డి
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయన్ని డిజిపి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను పరిశీలించి స్వయంగా కాసేపు జిమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లో పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, పార్వతపురం మన్యం జిల్లాలో గత నాలుగేళ్లుగా నమోదు కాబడిన వివిధ నేరాలు నమోదు, నేర తరహా విధానం …
Read More »స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శనివారం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా మదాలవలసలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విశాఖ బయలుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
Read More »అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల…
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో సోమవారం నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం లో కంప్యూటర్‌లో బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేసారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, …
Read More »