తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మానవ హక్కుల కమీషన్ నుండి అందిన త్రాగు నీటి, విద్యుత్, రోడ్స్, వంటి పనులకు అధికారులు ప్రాధాన్యత కల్పించి చేపట్టాలని, ఇప్పటికే చేపట్టిన పనుల వివరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జాతీయ మానవ హక్కుల కమీషన్ కు నివేదించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం మద్యాహ్నం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలను చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల …
Read More »Tag Archives: tirupathi
పోలింగ్ స్టేషన్ల ప్రస్తుత పేరును బట్టి పోలింగ్ స్టేషన్ల పేరు మార్పులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్, టీచర్స్, స్థానిక సంస్థల ఓటర్లు 1200 దాటిన పోలింగ్ కేంద్రాలలో అక్సలరీ పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటుకు, ఉన్న పోలింగ్ స్టేషన్ల ప్రస్తుత పేరును బట్టి పోలింగ్ స్టేషన్ల పేరు మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటితో ఎం.ఎల్.సి. ఓటర్ల నమోదు పూర్తవుతుందని, ఇప్పటివరకు అందిన …
Read More »ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం
-గ్రాడ్యుయేట్లకు 25, టీచర్లకు 4 పోలింగ్ కేంద్రాలు -కమిషనర్ అనుపమ అంజలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న శాసనమండలి ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్, శాసనమండలి ఎన్నికల నిర్వహణాధికారి అనుపమ అంజలి అన్నారు. నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శనివారం అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ అనుపమ అంజలి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందన్నారు. అందులో భాగంగానే అన్ని …
Read More »డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటర్లలో ఎ ఒక్క డూప్లికేట్ ఓటరు ఉండరాదని ప్రత్యేకంగా పరిశీలించి వారి తొలగింపు వివరాలు, పేర్లు మరోచోట ఓటు వున్న వివరాలు పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ , డి ఆర్ ఓ శ్రీనిస రావు, అడిషనల్ ఎస్ పి వెంకటరావు , ఇ ఆర్ ఓ , ఎ ఇ ఆర్ ఓ ల, ఎస్ హెచ్ …
Read More »ఉపాద్యాయులే సమాజ నిర్మాతలు, లెసన్ ప్లాన్ విధానంతో భోదన జరగాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని , విద్యార్థులను పట్టించుకోకపోతే జీవితంలో వారు పైకి రారని గుర్తించాలని, వారికి విద్యలో కాన్ఫిడెన్స్ నింపాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో ప్రధానోపాధ్యాయులతో, కళాశాలల ప్రిన్సిపల్ తో, జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విధ్యార్దే అని , ఏ వృత్తిలో లేని గౌరవం …
Read More »జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుండి అమలు : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికలతో పాటు లోకల్ బాడి ఎన్నికలు ఇదివరకు చిత్తూరు జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో, నెల్లూరు కు సంబంధించి 14 మండలాల్లో కూడా జరగనున్నాయి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో మండలి ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ ఈ ఆర్ ఓ లతో , ఏ ఈ ఆర్ ఓ లతో సమీక్ష నిర్వించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ కోడ్ ఆఫ్ …
Read More »“ఆపరేషన్ స్వేచ్ఛ“
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీన వెట్టిచాకిరి నిర్మూలన చట్టం, 1976 అమలులోనికి వచ్చినందున 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు G.O.No.1, తేదీ 08-02-2023 Labour Factories Boilers and IMS (Lab.I) Department ప్రకారం వెట్టి చాకిరీ నిర్మూలన వారము “ఆపరేషన్ స్వేచ్ఛ“ నిర్వహించాలని కార్మిక కమీషనరు, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లాలోని ఉప కార్మిక శాఖ కమీషనరు, సహాయ కార్మిక కమీషనరు మరియు …
Read More »రైల్వే మరియు జాతీయ రహదారుల పై సమీక్షించిన కేంద్ర అధికారులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే మరియు జాతీయ రహదారుల కు సంబంధించిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ, బడ్జెట్ విడుదల పలు అంశాలపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజి, న్యూఢిల్లీ నుండి కేంద్ర అధికారులు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కలెక్టర్లు, జేసీలు, జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి, రహదారులు భవనాల శాఖ సెక్రెటరీ ప్రద్యుమ్న హాజరవగా తిరుపతి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ డీకే …
Read More »డి ఎల్ ఆర్ తర్వాత, ఆర్ ఓ ఆర్ అయిన తర్వాత గ్రామసభ నిర్వహించాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫైనల్ ఆర్ ఓ ఆర్ అయిన తర్వాత గ్రామ సభను నిర్వహించి సంబంధిత వివరాలు గ్రామస్థులకు తెలపాలని దీనిని వీడియో గ్రఫీ చేయించాలని సీసీఎల్ఏ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వర్చువల్ విధానంలో అమరావతి నుండి జగనన్న భూహక్కు -భూరక్ష రీ సర్వే అంశాలపై సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఏడి సర్వే జయరాజ్ సంబంధిత అధికారులతో కలసి వీడియో …
Read More »మార్చి13 న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల కమీషన్ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ నేడు విడుదల చేసిందని ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, నియోజకవర్గాల ఇ.ఆర్.ఓ. లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ …
Read More »