-రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(RBSK) మరియు జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రంలు మెరుగైన సేవలు అందించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(RBSK) మరియు జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రంలు మెరుగైన రీతిలో నాణ్యత పెంపుదలతో సేవలు అందించే దిశలో భాగంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖ ఆధ్వర్యంలో పుట్టిన పిల్లల మొదలు 18 సం. ల బాలలకు చెందిన చిన్న పిల్లల డాక్టర్లు, గుండె సంబంధ డాక్టర్లు, ప్రత్యేక …
Read More »Tag Archives: tirupathi
ప్రణాళికాబద్దంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని స్విమ్స్, స్వికార్, ఎస్.వి. ఆయుర్వేదిక్ ఆసుపత్రుల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా క్యాన్సర్ స్క్రీనింగ్ (గుర్తింపు) ప్రక్రియ చేపట్టాలని, ప్రథమ దశలోనే క్యాన్సర్ గుర్తింపు జరగాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో త్వరలో జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియ నిర్వహించడానికి స్విమ్స్, స్వికార్, ఆయుర్వేదిక్ ఆసుపత్రుల డాక్టర్లతో, జిల్లా కలెక్టర్ ప్రణాళిక తయారు ప్రక్రియపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాబాలో 10 శాతం మంది క్యాన్సర్ …
Read More »ప్రతి ఉద్యోగి ఎఫ్.ఆర్.ఎస్.హాజరు తప్పనిసరి…
-పూర్తి అయిన రీసర్వే భుహక్కు పత్రాలు పంపిణీ పూర్తి కావలి. -ఎస్.సి.కాలనీల శ్మశాన వాటికలు స్థలాల కేటాయింపు పూర్తిచేయండి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ ఆధారిత హాజరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరి నమోదు చేయాలని, రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో భుహక్కు పత్రాల పంపిణీ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. సోమవారం అమరావతి నుండి ముఖ్యమంత్రి అడిషనల్ కార్యదర్శి ముత్యాలరాజు అన్ని జిల్లా ల కలెక్టర్లతో , జేసి …
Read More »ఘనంగా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు 2023
-సైన్స్ పై ఆసక్తి కలిగేలా మూఢనమ్మకాలను పారద్రోలేలా బోధన ఉండాలిఎమ్మెల్సీ -భావి భవిష్యత్తుకు శాస్త్రవేత్తలు ఎంతో అవసరంకలెక్టర్ -పేదలకు కూడా ఉన్నతమైన నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వంఎమ్మెల్యే శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన లు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ మరియు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్(NCSC) తో పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నవనీ కరోనా అనంతరం మనం ఈ సంవత్సరం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నేటి సోమవారం RPBS జిల్లా …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. మురుగన్. శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా మత్స్య శాఖ అధికారి చాంద్ భాషా, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు ఉన్నారు.
Read More »గ్రామస్థాయిలో సమగ్ర పశు గణన నిబద్ధతతో చేపట్టాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో సమగ్ర పశు గణన నిబద్ధతతో చేపట్టాలి అని కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్థానిక పశు వైద్య విశ్వవిద్యాలయంలో తొమ్మిది దక్షిణాది రాష్ట్రాలలోని పశు గణ జిల్లా నోడల్ అధికారులకు గురువారం రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం, కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్ …
Read More »వినియోగదారుడు తప్పనిసరి ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలు గల వాటినే ఉపయోగించాలి : డి.ఆర్.ఓ.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులు, అధికారులు బి.ఐ.ఎస్. చట్టం – 2016 మేరకు గుర్తింపు పొందిన 458 వస్తువుల కొనుగోలులో దైనందిన జీవితంలో మోసపోరాదని ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలు (ఐ.ఎస్.ఓ) పాటించాలని ప్రభుత్వ శాఖలలో తప్పనిసరి అమలయ్యేలా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్) విజయవాడ వారు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. బి.ఐ.ఎస్. జాయింట్ డైరెక్టర్లు సుజాత మరియు రమాకాంత్ …
Read More »జిల్లాలో మూడో విడత జగనన్న చేదోడు రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ లకు రూ. 10.813 కోట్ల లబ్ది: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడో విడత జగనన్న చేదోడు రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రూ. 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో గౌ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సోమవారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబంధిత అధికారులతో, లబ్ధిదారులతో హాజరై సి.ఎం గారి సమావేశ ప్రత్యక్ష ప్రసారాన్ని …
Read More »దేశ భవిష్యత్తు నిర్ణయించగలిగే శక్తి యువతరం దే.
-తురక నరసింహ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈరోజు, డి నోటిఫైడ్, నోమాడిక్ అండ్ సెమి నోమాడిక్ కమ్యూనిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మెంబర్ తురక నరసింహా సందర్శించి, పబ్లిక్ పాలసీ అండ్ యంత్రపాలజీ విద్యార్థులతో చర్చ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వ ప్రత్యేకతని రాబోయే తరాలకు అందించే దిశగా పయనించాలని కోరారు. కాబోయే సివిల్ సర్వెంట్స్ సమాజానికి అంకిత భావంతో, …
Read More »సమన్వయంతో కాన్సర్ స్క్రీనింగ్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి: సి.ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఉందని , జిల్లా అధికారులు, స్విమ్స్, టాటా కాన్సర్ ఆసుపత్రులు సంయుక్తంగా ప్రణాళికా బద్దంగా కాన్సర్ నివారణ, వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవాహర్ రెడ్డి సూచించారు. శనివారం మద్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతీ అతిధి గృహంలో ఎస్.వి. ఆయుర్వేద , స్విమ్స్, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్ (స్వికార్), పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయ ఆసుపత్రుల డాక్టర్లు,అధికారులతో తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లలు కె.వెంకటరమణా రెడ్డి, ఎం.హరినారాయణన్ …
Read More »