Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. మురుగన్. శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా మత్స్య శాఖ అధికారి చాంద్ భాషా, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *