Visakhapatnam, Neti Patrika Prajavartha : The Department of Pension & Pensioners’ Welfare (DoPPW) launched the Nationwide Digital Life Certificate (DLC) Campaign 3.0 from 1st to 30th November 2024. The campaign spans 800 cities/districts across India, embodying a “Whole of Government” approach by bringing multiple stakeholders together. To enhance the “Ease of Living” for Central Government pensioners, DLC submission using Face …
Read More »Tag Archives: Visakhapatnam
ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విద్యార్ధులకు రూ. లక్ష సాయం అందించిన అచార్య యార్లగడ్డ
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా సంబంధిత అభ్యసనలకు మద్దతుగా పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగం విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు జరిగే వారి విద్యా పర్యటనకు ఈ నిధులు సహాయపడతాయి. సోమవారం ఉదయం విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన వేడుకలో యార్లగడ్డ సమకూర్చిన చెక్కును ప్రిన్సిపాల్ అచార్య నరసింహారావు శాఖాధిపతి అచార్య ఎన్.సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమం తరగతి గది వెలుపల విద్యార్థుల …
Read More »EPDCL Pledges Commitment to Mission LIFE, To Drive Sustainable Practices and T0 Deliver World-Class Power Supply
-Vizag’s EPDCL to Lead the Way -EPDCL to become India’s First DISCOM to Champion Mission LIFE. -BEE Commits Full Support to DISCOMs for DSM Initiatives, Ensuring Reliable and Efficient Power Supply. -BEE’s S&L Program Delivers Significant Savings: 81.64 Billion Units of Energy Saved, Worth Rs. 54,324 Crores. -BEE (Ministry of Power) Urge Southern States SDA’s to Strengthen S&L Program for …
Read More »ఋషికొండ పై ప్రజా కోర్టులో చర్చ జరగాలి
-ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి -ఋషికొండ పై భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి -ఋషికొండ పై మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఋషికొండ పై ప్రజా ధనం తో తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి ఋషికొండ ప్యాలస్ లో బ్లాక్ ల వారిగా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మీడియా …
Read More »క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేటర్ (Casual Newsreader cum Translator), క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ (Casual Broadcast Assistant)గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామకాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావని,పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు. క్యాజువల్ న్యూస్ …
Read More »విశాఖపట్నంలో IMPCC సమావేశం చేపట్టిన పత్రికా సమాచార కార్యాలయం
-IMPCC ఔట్‌రీచ్ కార్యకలాపాల సమావేశం ద్వారా ప్రజలకు చేరువ కావడంలో సమన్వయ మరియు సామూహిక ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అఖిల భారత రేడియోలో ఈ రోజు ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయ) పీఐబీ ఏపీ ప్రాంతం, రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎంపీసీసీ సమావేశం మెరుగైన …
Read More »మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ మార్క్ చూపిస్తాం
-యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు చర్యలు -విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం -రాష్ట్రంలో మూడు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కార్యాలయాలు ఏర్పాటు -ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర∙క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో …
Read More »విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం. : ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్
-మరిన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించటమే లక్ష్యం -వైజాగ్ లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పరిశీలన -జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాయకులతో సమీక్షా సమావేశం వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోంది. అలాగే బిసిసిఐ సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరిన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించేందుకు కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »రాష్ట్రంలో విమానయన రంగం అభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు : ఎంపి కేశినేని శివనాథ్
-విశాఖ-విజయవాడ మధ్య ఎయిరిండియా..ఇండిగో విమాన సర్వీసులు -వైజాగ్ ఎయిర్ పోర్టులో ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి కేశినేని శివనాథ్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతానికి విమాన సర్వీసుల కనెక్టివిటీ పెరిగితే వ్యాపారస్తులకి, ప్రజలకి మరింత సౌకర్యంగా వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విమానయన రంగం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక కేంద్రం నుంచి ప్రధాన మంత్రి మోదీ, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అందుకు ఎంతో సహకరిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »దూసుకొస్తున్న దానా
-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం -వాయుగుండం మారిన అల్పపీడనం -పారాదీప్ కు 730, సాగర్ ఐలాండ్స్ 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతం: ఐఎండీ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడివున్న దానా తుఫాను ఒడిశా రాష్ట్రంలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య అక్టోబరు 24 రాత్రి లేదా మరియు అక్టోబరు 25వ తేదీ తెల్లవారుజామున తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను తీరందాటే సమయంలో గాలుల వేగం గంటకు 100-110 కి.మీ, గంటకు 120 కి.మీ …
Read More »