Breaking News

Tag Archives: Visakhapatnam

జనసేన కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుంది

-కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో చాలా సంతృప్తి ఉన్నది -పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా రాష్ట్రానికి, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోంది -ఉత్తరాంధ్ర పర్యటనలో ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు  స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సోమవారం విశాఖపట్నంలోని జనసేన పార్టీ విశాఖ …

Read More »

వచ్చే నెలలో తిరుపతిలో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహణ

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -కాకినాలో కన్నుల పండువగా నిర్వహించిన కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుక, ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానం -పిపిపి విధానంలో చేపడుతున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ …

Read More »

ఏపీఎల్ సీజ‌న్ -4 మారుమూల ప్రాంతాల క్రికెట్ క్రీడాకారులకు చక్కటి అవకాశం

-ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు , ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు -ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ సీజ‌న్ -4 ప్రీ ప్లానింగ్ పై మీడియా సమావేశం -ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు ప్రారంభం -ఏపీఎల్ సీజ‌న్ -4 లో 25 మ్యాచులు వైజాగ్ స్టేడియంలోనే 25 మ్యాచులు -ఈ నెల 14 వ తేదీన రాడిషన్ బ్లూ లో ఏపీఎల్ సీజ‌న్ -4 క్రికెట్ ప్లేయ‌ర్స్ అక్షన్ -ఐపీఎల్ మ్యాచులు ఆర్గ‌నైజ్ చేసిన టీమ్ …

Read More »

తెలుగు జాతి ఖ్యాతి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -మన్యం వీరుడు అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతమని వెల్లడి -అల్లూరి నడయాడిన ప్రాంతాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ -అల్లూరి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను నెరవేరుస్తామని వెల్లడి -విశాఖను టూరిజం, కల్చర్, సినిమా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం -పాండ్రంగిలో అల్లూరి జయంతి వేడుకను స్వయంగా నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రశంసించిన మంత్రి దుర్గేష్ విశాఖపట్నం, పాండ్రంగి, నేటి పత్రిక …

Read More »

రుషికొండ బీచ్‌ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

-బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిశీలన -బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తాం.. బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ -రుషికొండ బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చ -అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి సాగర తీరంలో డబుల్ డెక్కర్ బస్సుల పరిశీలన -పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తామని వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థ …

Read More »

విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయి

-వర్చువల్ గా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి కార్డేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ -క్రూయిజ్ టూరిజం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న మంత్రి దుర్గేష్ -అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసినందుకు విశాఖ పోర్టు అథారిటీని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -యోగాంధ్ర వేడుకల విజయంలో కీలక పాత్ర పోషించిన వైజాగ్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు మంత్రి దుర్గేష్ అభినందన …

Read More »

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 బిడ్డింగ్ లో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఏడు సంస్థ‌లు

-బిడ్స్ ఓపెన్ చేసి, సంస్థ యజమానుల పేర్లు ప్ర‌క‌టించిన ఏపీల్ గవర్నింగ్ కౌన్సిల్ విశాఖ‌పట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 కు సంబంధించి డా. వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన త‌ర్వాత ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీల‌ను సొంతం చేసుకున్న సంస్థ‌ల‌ పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఏపీఎల్ -4 లో 1. ఆర్.కె. స్పోర్ట్స్-సౌత్ జోన్, …

Read More »

ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ హౌసింగ్, విద్యుత్ ,ఆర్డబ్ల్యూఎస్ ,పంచాయతీ రాజ్, కాంట్రాక్టర్లు ,ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గాల వారీగా లేఅవుట్ల వారీగా …

Read More »

పేద‌లంద‌రికీ స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన‌ ప‌క్కా ఇళ్లు క‌ట్టిస్తాం

-రాష్ట్ర స‌మాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి -విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల్లోని గృహ నిర్మాణ లేవుట్ల ప‌రిశీల‌న, ల‌బ్ధిదారుల‌తో మాటామంతి విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద‌లంద‌రికీ స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన ప‌క్కా ఇళ్లు క‌ట్టిస్తామ‌ని, ఎన్.టి.ఆర్. కాల‌నీల్లోని పెండింగ్ ప‌నుల‌ను అతి త్వ‌ర‌లోనే పూర్తి చేసి ఇళ్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి పేర్కొన్నారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ఆనంద‌పురం మండ‌లంలోని గిడిజాల‌, అన‌కాప‌ల్లి జిల్లా స‌బ్బ‌వ‌రం …

Read More »

శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా

-ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు -ఒలంపిక్, కామన్ వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలి -22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించారు -11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం -ఇకపై యోగా మన జీవన విధానం కావాలి -యోగా డే గ్రాండ్ సక్సెస్.. సత్తా చాటారు -విశాఖలో నిర్వహించిన యోగాడేలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »