Breaking News

Tag Archives: Visakhapatnam

స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాలి

-రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా -జిల్లా క‌లెక్ట‌ర్, పోలీసు క‌మిష‌న‌ర్ తో క‌లిసి ఏయూ ప‌రిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల త‌నిఖీ విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద అన్ని ర‌కాల‌ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని, ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల …

Read More »

ఎన్నిక‌లు స‌జావు నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టండి

-జిల్లా అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన సీఈవో ముకేశ్ కుమార్ మీనా -ఏయూలోని స్ట్రాంగ్ రూమ్ వ‌ద్ద ఈవీఎంల క‌మిష‌నింగ్ ప్ర‌క్రియ ప‌రిశీల‌న‌ -డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్, ఫెసిలిటేష‌న్ కేంద్రాల వ‌ద్ద‌ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌, సంతృప్తి విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, స‌మ‌ష్టి కృషితో ముందుకు వెళ్లాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా అధికారుల‌కు సూచించారు. ఎలాంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌కుండా స‌మ‌న్వ‌యం వ‌హించాల‌ని, స‌మ‌ర్ధంగా విధుల‌ను నిర్వ‌ర్తించాల‌ని …

Read More »

విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక క్రూయిజ్ – ది వరల్డ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో నిర్మితమైన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‎కు మంచి ఆదరణ పొందింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని క్రూయిజ్ “ది వరల్డ్” ఈరోజు లంగరు వేసుకుంది. విశాఖ పోర్ట్ సిటీ ఇదే మొదటి ప్రయాణం. ఏప్రిల్ 28 నుంచి రెండు రోజుల పాటు ఇది విశాఖ లోనే ఉండనుంది. భూలోక స్వర్గాన్ని తలపించే ఈ అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ అంటార్కిటికాతో సహా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. 2024 ప్రపంచయాత్రలో భాగంగా ఈ ప్రైవేటు …

Read More »

ఓట‌ర్ల చైత‌న్యంపై అవ‌గాహాన

విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌(సిబిసి) ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ విశాఖ మ‌హిళా డిగ్రీ కాలేజీలో నిర్వ‌హించిన ఓట‌ర్ల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విశేష స్పంద‌న ల‌భించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న వ్య‌వ‌స్థికృత ఓట‌ర్ల విద్య‌, ఓట‌ర్ల భాగ‌స్వామ్యం కార్య‌క్ర‌మం-స్వీప్‌( Systematic Voter’s Education and Electoral Programme-SVEEP)పై వయోజ‌న ఓట‌ర్ల‌కు ఏర్పాటు చేసిన అవ‌గాహన కార్య‌క్ర‌మంలో ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో మ‌రియు సిబిసి ఆంధ్రప్ర‌దేశ్ రాష్ర్ట అధ‌న‌పు …

Read More »

సమాజంలో జర్నలిస్టులది గురుతర బాధ్యత

-ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై గురుతర బాధ్యత ఉందని, అది విస్మరించకుంటే సమాజానికి మేలు చేకూరుతుందని ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం పేర్కొన్నారు. పెన్ జర్నలిస్ట్స్ సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవన్ లో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది ఉత్సవాల వేడుకలో మీడియా …

Read More »

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై అల్ పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి …

Read More »

ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి….

-5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం… -వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అస‌లైన వార‌సురాలు ష‌ర్మిల‌నే… -బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌… -తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం …

Read More »

భవిత కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం పాలెం- వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భవిత కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధి పొందుతున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమం. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైఎస్‌.జగన్‌ ఏమన్నారంటే…: ఈ రోజు ఇంతమంది చెల్లెమ్మలు, తమ్ముళ్ల మధ్య భవిత అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. నిజంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పరిశ్రమలను మన …

Read More »

Visakhapatnam Sets New Benchmark in Energy Efficiency with Super ECBC Building : A Pioneering Initiative by BEE

-The Super ECBC building in Andhra Pradesh sets a new standard for energy efficiency, supporting the National sustainability agenda, says EPDCL. CMD Prudhvi Tej -BEE.MOP.GOI grants Rs 5 crore to this project -AP Energy Department requests Union Ministry of Power for an additional grant of Rs.10.0 crore to facilitate the construction of a G+2 Super ECBC compliant building -Project works …

Read More »

విశాఖ సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తింపజేసిన సైన్స్ ఫెయిర్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం బీహెచ్ఈఎల్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత మూడు రోజులపాటు జరిగిన కోరమాండల్ ఇంట్రా స్కూల్ సైన్స్ ఫెయిర్ చిన్నారులలో సరికొత్త ఆలోచనలను రేకెత్తింపచేసింది. విద్యార్థినీ విద్యార్థులు వినూత్న రీతిలో సూక్ష్మంగా రూపొందించిన వివిధ నమూనాలు, ప్రదర్శనయ్యాయి. ఎంతో ఉత్సాహంగా చిన్నారులు విభిన్న శ్రేణి ప్రాజెక్టుల ద్వారా తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు సైన్స్ మరియు ఆవిష్కరణ పట్ల వారిలో సరికొత్త అభిరుచిని నెలపొందించడానికి ఈ కార్యక్రమం వేదికగా మారింది …

Read More »