-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడు తూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూ రు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహి ళలకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేశామన్నారు. చాగల్లు మం డల పరిధిలోని 1469 మంది గ్రూపులకు రు.2.57 కోట్ల సున్న వడ్డీ రాయితీ గ్రూప్ సభ్యుల ఖాతాలో జమ చేశామన్నారు. బ్రాహ్మణ గూడెం గ్రామం లో పావలా వడ్డీ ని, o వడ్డీ చేసి 3 విడతలు గా నేరుగా వారి ఖాతా ల్లో కి జమ చేయడం జరిగిందన్నారు. ఆసరా 109 గ్రూప్ లకు కోటి 40 లక్షలు, o వడ్డీ పధకం ద్వారా 114 గ్రూప్ లకు 67 లక్షల 47 వేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతా ల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. అ మ్మవడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వం టి బృహత్తర పేద పజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసు కుంటున్నామని మంత్రి తెలిపా రు. పేదవాడి ఇంటి కల నిరవే ర్చే దిశగా, రాష్ట్రం లో 32 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు క ట్టించి ఇవ్వండం జరుగుతొంద న్నారు. అర్హత ఉండి ఇళ్ల స్థలా ల కోసం దరఖాస్తులు చేసుకుం టే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇ చ్చే విధంగా చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు. చాగ ల్లు మండలానికి సంభందించి 23 చెత్త రిక్షా లను పంచాయతీ లకు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజల కు, ప్రభుత్వానికి వారధిగా నిల వాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్యలని వనిత పేర్కొన్నారు. వారి సేవల ను గుర్తిస్తూ తగిన రీతిన సత్క రించిన సందర్భం గతంలో ఏ ఒక్క ప్రభుత్వ హయాంలో ఎ ప్పుడు జరుగలేదని, కేవలం జగనన్న హాయంలో అటువం టి గుర్తింపు ఇస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ మట్టా వీరస్వామి ఆతుకూరి దొరయ్య గ్రామ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు బండి అబ్బులు ముదునురు నాగరాజు ఎంపీడీవో బి రామ్ ప్రసాద్ సచివాలయం సిబ్బంది రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.