విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలు సకాలంలో చెల్లించి నాగరాభివృద్ధికి సహకరించాలని ఎస్టేట్ ఆఫీసర్ అంబేద్కర్ తెలియజేశారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు బుధవారం బీసెంట్ రోడ్డు మహంతి మార్కెట్ (చేపల) నందు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించగా రూ. 7,16,420/- ల బకాయిలు వసూలు చేసినట్లు మరియు దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు చెల్లించని షాపు ప్లాట్ పారమ్స్ రెవిన్యూ అధికారులు సిబ్బందితో సిజ్ చేయుట జరిగింది. ఈ డ్రైవ్ నందు ఎస్టేట్ అధికారి అంబేద్కర్ తో పాటు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …