Breaking News

ఎర్ర కట్టకు మరమ్మత్తులుకు మోక్షం ఎప్పుడు? : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్ మరియు నాయకులు ఆది తదితరులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *